Happy New Year 2022 Wishes, Images, Greetings, Quotes, Messages in Telugu: తెలుగు సంవత్సరం ఉగాదికి ప్రారంభమైతే.. ఆంగ్ల సంవత్సరం జనవరి 1న ప్రారంభమవుతుంది. పాశ్చాత్య సంస్కృతితో పడిపోయి కొట్టుకుంటున్న మనం ఈ ఇంగ్లీష్ సంవత్సరాన్నే ఫాలో అవుతున్నారు.ఇప్పుడు న్యూ ఇయర్ అంటే ఒక పెద్ద పండుగ.. డిసెంబర్ 31నాడు మందు, విందు ఉండాల్సిందే..పార్టీలు, పబ్బుల్లో వినోదాల్లో మునిగితేలాల్సిందే.. కేక్ కటింగులు, విషెస్ చెప్పుకుంటూ స్నేహితులతో చేసే ఆ హంగామా ఓ రేంజ్ లో ఉంటుంది.అలాంటి కొత్త సంవత్సరం రానే వస్తోంది. మరికొద్దిరోజుల్లోనే వచ్చే ఈ పండుగకు ఇప్పటి నుంచే అందరూ రెడీ అవుతున్నారు. ఆ సంబరాన్ని అంబరంగా చేసుకునేందుకు పోటీపడుతున్నారు.
పాత గుర్తులను నెమరేసుకుంటూ కొత్త జీవితానికి ఆరంభం పలుకుతూ నూతన సంవత్సరంలోకి అడుగుపెడుతున్న వేళ ఎంతో ఉత్సాహం ఉంటుంది. ఇప్పటి వరకు జరిగిన గతం గత: గా వదిలేసి.. ఇక నుంచి కొత్త ఆలోచనలతో, కొంగొత్త ప్రణాళికతో ముందుకు వెళ్లాలని నూతన సంవత్సరం సందర్భంగా కొందరు ఏర్పాటు చేసుకుంటారు. ఈ క్రమంలో కొత్త సంవత్సరం ప్రారంభమయ్యే సమయంలో ఈ ఏడాదంతా మంచే జరగాలని కోరుకుంటారు. ఇలాంటి సమయంలో బంధువులు, మిత్రులు, స్నేహితులు కొత్త సంవత్సర శుభాకాంక్షలు తెలుపుకుంటారు. కొత్త సంవత్సరం ఆరంభమయ్యే ముందు కొన్ని ప్రత్యేక పద్దతుల ద్వారా విషెష్ చెబితే ఎదుటివారిని ఆకట్టుకోగలిగిన వారవుతారు. ఈ నేపథ్యంలో మన ప్రియమైన వారికి నూతన సంవత్సర శుభాకాంక్షలు ఈ విధంగా చెప్పి వారి మనసులు దోచుకోండి.
1. ఈ సంవత్సరం మీకు అప్రతిహతమైన గెలుపునందించాలని కోరుకుంటూ..
2. గత గుర్తులను నెమరేస్తూ.. కొత్త ఆశలకు ఊపిరిపోస్తూ.. మీకు మీ కుటుంబ సభ్యులకు
3. ఈ కొత్త సంవత్సరం మీ జీవితాల్లో వెలుగులు నింపాలి..సరికొత్త విజయాలు అందించాలి.. ప్రతి ఒక్కరూ సంతోషంగా ఉండాలి..
4. మధురమైన ప్రతీ క్షణం.. నిలుస్తుంది జీవితాంతం.. రాబోతున్న కొత్త సంవత్సరం ఇలాంటి క్షణాలెన్నో అందించాలని ఆశిస్తూ..
5. దేవుడిని శాంతి, ఆనంతం మరియు ఆనందం యొక్క సమృద్ధి ఈ సంవత్సరంలో నిన్ను దీవించుగాక..
6. కొత్త సంవత్సరంలో సరికొత్త నిర్ణయాలు తీసుకొని విజయం సాధించాలని కోరుకుంటూ…
7. గత సంవత్సరం ఇచ్చిన అనుభవాలను స్ఫూర్తిగా తీసుకొని మరెన్నో విజయాలు సాధించాలని కోరుకుంటూ..
I am looking forward to the morning after New year’s Eve when I wake up next to you! Happy New Year!
I love you more today than I did in the years gone by, but not as much as I will in the years ahead. Happy New Year 2021!
If I had three wishes to make; I would wish to be with you always, to love you always and to have your heart always. Happy New Year!
Even though this wonderful year has come to an end, I wish to spend many more years with you. Happy New Year my love.
Happy New Year Quotes:
“The beginning of every New Year is always the best time to give another chance to your neglected talents!” – Mehmet Murat ildan
“Cheers to a new year and another chance for us to get it right.” – Oprah Winfrey
“Never leave anything out to dry as the sun comes up for the new year.” – Markus Zusak, I Am the Messenger
“New Year’s Day… now is the accepted time to make your regular annual good resolutions. Next week you can begin paving hell with them as usual.” – Mark Twain
“There is nothing magical about the flip of the calendar, but it represents a clean break, a new hope, and a blank canvas.” – Jason Soroski
“A new year … a fresh, clean start! It’s like having a big white sheet of paper to draw on! A day full of possibilities! It’s a magical world, Hobbes, ol’ buddy … let’s go exploring!” — Bill Watterson
8. చల్లచల్లని వెన్నెల కాంతులు.. భవిష్యత్తుకు బంగారు బాటలు.. ప్రగతికి పరమపదసోపానాలు.
9. అందమైన మనసుతో ప్రకృతిలోని అందాలన్నీ సరికొత్త ఉత్తేజాన్ని రాబోయే కొత్త సంవత్సరంలోనే కాకుండా జీవితాంతం ఆస్వాదిస్తూ ఉండాని కోరుకుంటూ..
10. సంవత్సరం కొత్తది.. ఆశలు కొత్తవి.. ఆలోచనలు కొత్తవి.. ఈ కొత్త సంవత్సరంలో మీ కలలను సాకారం చేసుకొని ఇంకా విజయాలు సాధించాలని కోరుకుంటూ..
11. ఎన్నో ఆశలను మోసుకొస్తున్న కొత్త సంవత్సరానికి స్వాగతం పలుకుతూ..
12. మధురమైన ప్రతి క్షణం.. నిలుస్తుంది జీవితాంతం.. ఈ కొత్త సంవత్సరం..
13. ప్రతి సుమం సుగంధభరితం ఈ కొత్త సంవత్సరంలో మీకు ప్రతి క్షణం ఆనందభరితం
14. నూతన ఆశయాలతో.. కొంగొత్త ఉత్సాహంతో నూతన సంవత్సరాన్ని ప్రారంభిద్దాం..
15. ఉప్పొంగిన ఉత్తేజంతో కొత్త సంవత్సరాన్ని స్వాగతిద్దాం.. అవధులు లేని ఉత్సాహంతో ఉత్సవం చేసుకుందాం..
16. ఈ కొత్త సంవత్సరం మీకు మీ కుటుంబ సభ్యులకు సూర్య కాంతుల వంటి విజయాలను అందించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ.. కొత్త సంవత్సర శుభాకాంక్షలు.
17. ప్రకృతిలోని అందాన్ని.. సున్నితమైన భావాన్ని.. అందమైన మనసును రాబోయే కొత్త సంవత్సరంలోనే కాకుండా జీవితాంతం ఆస్వాదించాలని కోరుకుంటూ..
18.గడిచిన సంవత్సరానికి వీడ్కోలు పలుకుతూ రాబోయే కొత్త సంవత్సరంలో మరెన్నో విజయాలను సాధించి మీ కలలను సాకారం చేసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ..
19. ఈ కొత్త సంవత్సరం కొత్త ఆశలు, కొత్త అవకాశాలు, సరికొత్త ఆనందాలతో మీ జీవితి నిండిపోవాలి.
20. కరోనా కాలానికి గుడ్ బై చెబుదాం.. మనోబలంతో ముందుకు వెళుదాం..
21. కష్టాలతో పోరాడి జీవితాలను సరిదిద్ధుకుందాం..
22. గత సంవత్సరం మిగిలిచిన చేదు గుర్తులను మరిచిపోదాం.. కొత్త సంవత్సం తెచ్చే ఆనందాలను ఆస్వాదిద్దాం..
23. ఎన్నో ఆశలను మోసుకొస్తున్న కొత్త సంవత్సరాన్ని ఆనందంగా స్వాగతిద్దాం..
24. కష్టాలెన్నైనా సరే.. సవాలెన్నైనా సరే.. కలిసి నిలుద్దాం.. కలబడదాం..
25. నిన్నటి వరకు నేర్చుకున్నాం.. రేపటి కోసం ఆలోచిద్దాం..
26. చేసిన తప్పులను మరిచిపో.. వాటిని సరిదిద్దుకొని ముందుకు సాగిపో