Gold Rates Today: అక్షయ తృతీయ వేళ.. బంగారం కొనుగోలుదారులకు షాక్..

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి. వెండి మాత్రం భారీ స్థాయిలో పెరిగింది. కొన్ని రోజులుగా తగ్గుతూ వచ్చిన బంగారం ధరలు అక్షయ తృతీయ వేళ మరోసారి వినియోగదారులకు షాక్ ఇస్తున్నాయి.

Written By: Chai Muchhata, Updated On : May 7, 2024 8:09 am

Sivver and gold

Follow us on

Gold Price Today: బంగారం ధరలు మళ్లీ పెరిగాయి. వెండి మాత్రం భారీ స్థాయిలో పెరిగింది. కొన్ని రోజులుగా తగ్గుతూ వచ్చిన బంగారం ధరలు అక్షయ తృతీయ వేళ మరోసారి వినియోగదారులకు షాక్ ఇస్తున్నాయి. ఈ నేపథ్యంలో దేశీయంగా బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయో చూద్దాం..

బులియన్ మార్కెట్ ప్రకారం.. మే 7న ఓవరాల్ గా 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.66,060గా నమోదైంది. 24 క్యారెట్ల పసిడి 10 గ్రాములకు రూ.72,060 గా ఉంది. మే 6న 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం రూ..66,840తో విక్రయించారు. 10 గ్రాముల బంగారానికి సోమవారంతో పోలిస్తే మంగళవారం రూ.220 పెరిగింది. దేశంలోని ప్రధాన నగరాల్లో బంగారం ధరలు ఎలా ఉన్నాయో చూద్దాం..

న్యూఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.66,210 ఉండగా.. 24 క్యారెట్ల గోల్డ్ రూ.72,210 గా నమోదైంది.ఆర్థిక రాజధాని ముంబైలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం రూ.66,060 కొనసాగుతోంది. 24 క్యారెట్లు రూ.72,060 పలుకుతోంది. చెన్నైలో 22 క్యారెట్ల బంగారం 10 గ్రాములకు రూ.66,110 పలుకుతోంది. 24 క్యారెట్ల 10 గ్రాములకు రూ.72,120తో విక్రయిస్తున్నారు. బెంగుళూరులో 22 క్యారెట్ల బంగారం 10 గ్రాములకు రూ.66,060 పలుకుతోంది. 24 క్యారెట్ల 10 గ్రాములకు రూ.72,060తో విక్రయిస్తున్నారు. హైదరాబాద్ లో 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.66,060తో విక్రయిస్తున్నారు. 24 క్యారెట్ల 10 గ్రాములకు రూ.72,060తో విక్రయిస్తున్నారు.

బంగారం ధరలు భారీగా పెరిగాయి. మంగళవారం ఓవరాల్ గా కిలో వెండి రూ.84,000గా నమోదైంది. సోమవారంతో పోలిస్తే మంగళవారం రూ.2000 పెరిగింది. ఈ నేపథ్యంలో ప్రస్తుతం న్యూ ఢిల్లీలో కిలో వెండి రూ.84,100గా ఉంది. ముంబైలో రూ.84,100, చెన్నైలో రూ.87,600, బెంగుళూరులో 82,400, హైదరాబాద్ లో రూ.87,600తో విక్రయిస్తున్నారు.