అక్రమంగా మద్యం తరలిస్తున్న సీఐ

లాక్ డౌన్ నిబంధనలకు విరుద్ధంగా, అక్రమంగా తరలిస్తున్న ఎక్సైజ్ శాఖ సర్కిల్ ఇన్స్పెక్టర్ స్థానికులు పట్టుకున్నారు. వివరాల్లోకి వెళితే తూర్పు గోదావరి జిల్లా రాయవరం ఎక్సైజ్ సర్కిల్ ఇన్స్పెక్టర్ రెడ్డి త్రినాథ్ అక్రమంగా మద్యాన్ని కారులో తరలిస్తున్నాడు. కుతుకులూరు లో స్థానికులు త్రినాధ్ ను రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. అనపర్తి ఎమ్మెల్యే సూర్యనారాయణ రెడ్డి కి సమాచారం అందించారు. ఎక్కడికి చేరుకున్న ఆయన పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసి చేపట్టారు ఈ […]

Written By: Neelambaram, Updated On : March 30, 2020 3:46 pm
Follow us on

లాక్ డౌన్ నిబంధనలకు విరుద్ధంగా, అక్రమంగా తరలిస్తున్న ఎక్సైజ్ శాఖ సర్కిల్ ఇన్స్పెక్టర్ స్థానికులు పట్టుకున్నారు. వివరాల్లోకి వెళితే తూర్పు గోదావరి జిల్లా రాయవరం ఎక్సైజ్ సర్కిల్ ఇన్స్పెక్టర్ రెడ్డి త్రినాథ్ అక్రమంగా మద్యాన్ని కారులో తరలిస్తున్నాడు. కుతుకులూరు లో స్థానికులు త్రినాధ్ ను రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. అనపర్తి ఎమ్మెల్యే సూర్యనారాయణ రెడ్డి కి సమాచారం అందించారు. ఎక్కడికి చేరుకున్న ఆయన పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసి చేపట్టారు

ఈ ఘటనకు సంబంధించి పూర్తి సమాచారం ఎందుకన్న ఉప ముఖ్యమంత్రి నారాయణస్వామి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. సర్కిల్ ఇన్స్పెక్టర్ త్రినాద్ ను సస్పెండ్ చేయాలని ఎక్సైజ్ శాఖ ఉన్నతాధికారులు ఆదేశించారు. అదేవిధంగా మద్యం అక్రమంగా తరలిస్తున్నందుకు రూ. 5 లక్షలు జరిమానా విదించారు. ఇటువంటి సంఘటనలకు పాల్పడే అధికారులపై కఠిన చర్యలు తీసుకోవాలని ఎక్సైజ్ శాఖ అధికారులను ఆదేశించారు.

కరోనా లాక్ డౌన్ సమయంలో పోలీసులు తమ ప్రాణాలను సైతం పణంగా పెట్టి విధులను నిర్వహిస్తున్నారు. త్రినాథ్ వారి వల్ల పోలీసులు ప్రదర్శిస్తున్న స్ఫూర్తికి విఘాతం కలుగుతోంది.