53 దేశాలకు పాకిన బి.1.617

భారత్ లో గుర్తించిన కరోనా రకం బి.1. 617 ఇప్పడు 53 దేశాలకు పాకిందని ప్రపంచ ఆరోగ్య సంస్థ వెల్లడించింది. ఆరోగ్య సంస్థకు అనధికారికంగా అందిన సమాచారం ప్రకారం మరో ఏడు దేశాలకు కూడా ఆ వైరస్ రకం విస్తరించింది. దాంతో బి.1.617 రకం బయటపడిన దేశాల సంఖ్య 60కి చేరినట్లు తెలుస్తోంది. ఈ కొత్తరకం వేగంగా సంక్రమిస్తోందని, అయితే దీని బారిన పడినవారిలో తీవ్రత ఏ విధంగా ఉంటుందనేదానిపై పరిశీలన జరుగుతోందని సంస్థ తెలిపింది.

Written By: Suresh, Updated On : May 26, 2021 2:52 pm
Follow us on