తెలంగాణలో కొత్తగా 573కరోనా కేసులు

తెలంగాణలో రాష్ట్రంలో వైద్య, ఆరోగ్యశాఖ ఆదివారం వారం విడుదల చేసిన బులిటెన్ ప్రకారం.. గడిచిన 24 గంటల్లో కొత్తగా573 కరోనా కేసులు నమోదయ్యాయి. నిన్న ఒక్కరోజే నలుగురు మృతి చెందారు. దీంతో ఇప్పటి వరకు కేసుల సంఖ్య 2,77,724 గా ఉంది. ఇక మరణాల సంఖ్య 1,493గా ఉన్నట్లు బులిటెన్‌లో పేర్కొంది. ఇక ఇప్పటి వరకు 2,68,601 మంది కోలుకోగా ప్రస్తుతం 7,630యాక్టివ్‌ కేసులు ఉన్నాయి. వీరిలో 5,546 మంది ఇంట్లో చికిత్స పొందుతున్నారు. కాగా 24 […]

Written By: Suresh, Updated On : December 13, 2020 9:34 am
Follow us on

తెలంగాణలో రాష్ట్రంలో వైద్య, ఆరోగ్యశాఖ ఆదివారం వారం విడుదల చేసిన బులిటెన్ ప్రకారం.. గడిచిన 24 గంటల్లో కొత్తగా573 కరోనా కేసులు నమోదయ్యాయి. నిన్న ఒక్కరోజే నలుగురు మృతి చెందారు. దీంతో ఇప్పటి వరకు కేసుల సంఖ్య 2,77,724 గా ఉంది. ఇక మరణాల సంఖ్య 1,493గా ఉన్నట్లు బులిటెన్‌లో పేర్కొంది. ఇక ఇప్పటి వరకు 2,68,601 మంది కోలుకోగా ప్రస్తుతం 7,630యాక్టివ్‌ కేసులు ఉన్నాయి. వీరిలో 5,546 మంది ఇంట్లో చికిత్స పొందుతున్నారు. కాగా 24 గంటల్లో 47,186 కరోనా టెస్టులు నిర్వహించినట్లు ఐసీఎంఆర్ తెలిపింది.