https://oktelugu.com/

అటవీశాఖ మంత్రికి శ్వాసకోస ఇబ్బందులు.. ఆసుపత్రిలో చేరిక

ఉత్తరాఖండ్‌ అటవీశాఖ మంత్రి హరాక్‌ సింగ్‌ రావత్‌ శ్వాస తీసుకోవడం ఇబ్బందిగా మారడంలో ఆసుపత్రిలో చేరారు. ఈనెల 23న కరోనా ఆయనకు కరోనా నిర్దారణ కాగా అప్పటి నుంచి ఇంట్లోనే చికిత్స పొందుతున్నారు. తాజాగా ఆయన శ్వాస ఇబ్బందులు ఎదురవడంతో వైద్యుల సూచనల మేరకు రిషికేశ్‌లోని ఎయిమ్స్‌ ఆసుపత్రిలో చేరినట్లు ప్రభుత్వ వర్గాలు తెలిపారు. విషయం తెలుసుకున్న పలువురు సహచరులు, ఎమ్మెల్యేలు ఆయనను ఫోన్‌లో పరామర్శించారు. ఆయన ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉందని, అయితే కృత్రిమ శ్వాస […]

Written By: , Updated On : October 2, 2020 / 10:57 AM IST
harak

harak

Follow us on

harak

ఉత్తరాఖండ్‌ అటవీశాఖ మంత్రి హరాక్‌ సింగ్‌ రావత్‌ శ్వాస తీసుకోవడం ఇబ్బందిగా మారడంలో ఆసుపత్రిలో చేరారు. ఈనెల 23న కరోనా ఆయనకు కరోనా నిర్దారణ కాగా అప్పటి నుంచి ఇంట్లోనే చికిత్స పొందుతున్నారు. తాజాగా ఆయన శ్వాస ఇబ్బందులు ఎదురవడంతో వైద్యుల సూచనల మేరకు రిషికేశ్‌లోని ఎయిమ్స్‌ ఆసుపత్రిలో చేరినట్లు ప్రభుత్వ వర్గాలు తెలిపారు. విషయం తెలుసుకున్న పలువురు సహచరులు, ఎమ్మెల్యేలు ఆయనను ఫోన్‌లో పరామర్శించారు. ఆయన ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉందని, అయితే కృత్రిమ శ్వాస అందిస్తామని తెలిపారు.

Also Read: ‘భారత్’కు చేరుకున్న మోదీ వీవీఐపీ విమానం.. ప్రత్యేకతలు తెలిస్తే షాకవ్వాల్సిందే..?