యూపీఎస్సీ ఫలితాలు విడుదల

యూపీఎస్సీ ఎన్ డీఏ అండ్ ఎన్ఏ-1 రాత పరీక్ష ఫలితాలను యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ విడుదల చేసింది. ఫలితాలు అధికార వెబ్ సైట్ upsc.gov.inలో ఉంటాయని తెలిపింది. అయితే స్టాఫ్ సెలక్షన్ బోర్డ్ ఇంటర్వూకి ఎంపికైన అభ్యర్థుల పేర్లను మాత్రమే విడుదల చేసింది. తుది ఫలితాలను ఇంటర్వూ తరువాత అందుబాటులో ఉంచుతామని పేర్కొంది. ఇండియన్ ఆర్మీ, నేవీలో ఉద్యోగాల్లో భర్తీ కోసం ఎన్ డీఏ, నేవల్ అకాడమీ ఒకేసారి పరీక్షలు నిర్వహించింది. ఈ పరీక్షలను సెప్టెంబర్లో […]

Written By: Suresh, Updated On : October 10, 2020 1:33 pm
Follow us on

యూపీఎస్సీ ఎన్ డీఏ అండ్ ఎన్ఏ-1 రాత పరీక్ష ఫలితాలను యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ విడుదల చేసింది. ఫలితాలు అధికార వెబ్ సైట్ upsc.gov.inలో ఉంటాయని తెలిపింది. అయితే స్టాఫ్ సెలక్షన్ బోర్డ్ ఇంటర్వూకి ఎంపికైన అభ్యర్థుల పేర్లను మాత్రమే విడుదల చేసింది. తుది ఫలితాలను ఇంటర్వూ తరువాత అందుబాటులో ఉంచుతామని పేర్కొంది. ఇండియన్ ఆర్మీ, నేవీలో ఉద్యోగాల్లో భర్తీ కోసం ఎన్ డీఏ, నేవల్ అకాడమీ ఒకేసారి పరీక్షలు నిర్వహించింది. ఈ పరీక్షలను సెప్టెంబర్లో నిర్వహించారు. ఎన్డీఏ-1 ద్వరారా మొత్తం418 పోస్టులను భర్తీ చేస్తారు. ఇందులో నేషనల్ ఢిఫెన్ష్ అకాడమీ 370 పోస్టులు, నేవల్ అకాడమీ 44 పోస్టులను భర్తీ చేయనున్నారు.