పబ్జి గేమ్ లో గన్ కొనివ్వలేదని ఆత్మహత్య..

పబ్జి గేమ్ బారిన పడి ఆంధ్రప్రదేశ్ లో మరో విద్యార్థి బలయ్యాడు. ఆంధ్రప్రదేశ్ లోని తిరుపతికి చెందిన ఇంటర్ విద్యార్థి తేజోస్ గేమ్ లో గన్ కొనేందుకు డబ్బులు ఇవ్వాలని తండ్రిపై ఒత్తిడి తెచ్చాడు. తండ్రి మందలించడంతో ఇంట్లో ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. దేశంలో పబ్జి గేమ్ పై నిషేధం ఉన్నా విద్యార్థులు మాత్రం ఈ గేమ్ కు బానిసలు అవుతున్నారు. ఇప్పటి వరకు పబ్జి గేమ్ తో ఎంతో మంది విద్యార్థలు చనిపోవడంతో తల్లిదండ్రులు గేమ్ […]

Written By: Velishala Suresh, Updated On : October 10, 2020 1:44 pm
Follow us on

పబ్జి గేమ్ బారిన పడి ఆంధ్రప్రదేశ్ లో మరో విద్యార్థి బలయ్యాడు. ఆంధ్రప్రదేశ్ లోని తిరుపతికి చెందిన ఇంటర్ విద్యార్థి తేజోస్ గేమ్ లో గన్ కొనేందుకు డబ్బులు ఇవ్వాలని తండ్రిపై ఒత్తిడి తెచ్చాడు. తండ్రి మందలించడంతో ఇంట్లో ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. దేశంలో పబ్జి గేమ్ పై నిషేధం ఉన్నా విద్యార్థులు మాత్రం ఈ గేమ్ కు బానిసలు అవుతున్నారు. ఇప్పటి వరకు పబ్జి గేమ్ తో ఎంతో మంది విద్యార్థలు చనిపోవడంతో తల్లిదండ్రులు గేమ్ ను నిషేధించాలని ఆందోళన చేయడంతో కొన్ని రోజుల కిందట కేంద్రప్రభుత్వం ఈ గేమ్ ను నిషేధించింది. కానీ ఇంకా విద్యార్థులు దీనిని ఆడడంపై ఆందోళన వ్యక్తం అవుతోంది.