https://oktelugu.com/

బీహార్‌లో 50 స్థానాల్లో శివసేన పోటీ..

త్వరలో బీహార్‌ రాష్ట్రంలో జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో తాము 50 స్థానాల్లో పోటీ చేస్తామని ఆదివారం శివసేన పార్టీ తెలిపింది. ఏ పార్టీతో పొత్తుతో లేకుండా ఒంటిరిగానే పోటీ చేస్తామని ఆ పార్టీ ఎంపీ అనిల్‌ దేశాయ్‌ తెలిపారు. శివసేన ఎన్నికల గుర్తు ట్రంపెట్‌ ఖరారయ్యే అవకాశం ఉందన్నారు. తమ గుర్తు ‘విల్లు బాణం’, జేడీ(యూ) ‘బాణం’ గుర్తుకు పోలికలు ఉండడంతో ఎన్నికల సంఘం అనుమతించలేదన్నారు. తమ పార్టీ బీహార్‌ ఎన్నికల షెడ్యూల్‌ను ప్రకటిస్తారని అన్నారు. గురువారం […]

Written By:
  • Velishala Suresh
  • , Updated On : October 11, 2020 / 02:27 PM IST
    Follow us on

    త్వరలో బీహార్‌ రాష్ట్రంలో జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో తాము 50 స్థానాల్లో పోటీ చేస్తామని ఆదివారం శివసేన పార్టీ తెలిపింది. ఏ పార్టీతో పొత్తుతో లేకుండా ఒంటిరిగానే పోటీ చేస్తామని ఆ పార్టీ ఎంపీ అనిల్‌ దేశాయ్‌ తెలిపారు. శివసేన ఎన్నికల గుర్తు ట్రంపెట్‌ ఖరారయ్యే అవకాశం ఉందన్నారు. తమ గుర్తు ‘విల్లు బాణం’, జేడీ(యూ) ‘బాణం’ గుర్తుకు పోలికలు ఉండడంతో ఎన్నికల సంఘం అనుమతించలేదన్నారు. తమ పార్టీ బీహార్‌ ఎన్నికల షెడ్యూల్‌ను ప్రకటిస్తారని అన్నారు. గురువారం జరిగే ప్రచారంలో 22 మంది స్టార్‌ క్యాంపెనర్ల జాబితాను విడుదల చేశారు.