రోహింగ్యాలపై విచారణ జరిఫించాలి: కేంద్ర మంత్రి స్మృతి ఇరాని

హైదరాబాద్ లో ఉంటున్న రోహింగ్యాలపై టీఆర్ఎస్ విచారణ జరిపించాలని కేంద్ర మంత్రి స్మృతి ఇరాని డిమాండ్ చేశారు. బుధవారం ఆమె హైదరాబాద్ లో మీడియా సమావేశంలో మాట్లాడారు. తెలంగాణ రాష్ట్రం కోసం చాలా మంది ప్రాణాలు అర్పించారు. వారి కోసం అభివ్రుద్ధి తెలంగాణను ఏర్పాడు చేయలేదన్నారు. వరదల వల్ల ఇప్పటి వరకు 80 మంది మ్రుతి చెందారనన్నారు. ఇప్పటి వరకు ఫైనల్ మెమోరాండం రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి ఇవ్వలేదన్నారు. టీఆర్ఎస్ ప్రభుత్వానికి ప్రజల మద్దతు లేదన్నారు. ఎంఐఎం […]

Written By: Suresh, Updated On : November 25, 2020 1:17 pm
Follow us on

హైదరాబాద్ లో ఉంటున్న రోహింగ్యాలపై టీఆర్ఎస్ విచారణ జరిపించాలని కేంద్ర మంత్రి స్మృతి ఇరాని డిమాండ్ చేశారు. బుధవారం ఆమె హైదరాబాద్ లో మీడియా సమావేశంలో మాట్లాడారు. తెలంగాణ రాష్ట్రం కోసం చాలా మంది ప్రాణాలు అర్పించారు. వారి కోసం అభివ్రుద్ధి తెలంగాణను ఏర్పాడు చేయలేదన్నారు. వరదల వల్ల ఇప్పటి వరకు 80 మంది మ్రుతి చెందారనన్నారు. ఇప్పటి వరకు ఫైనల్ మెమోరాండం రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి ఇవ్వలేదన్నారు. టీఆర్ఎస్ ప్రభుత్వానికి ప్రజల మద్దతు లేదన్నారు. ఎంఐఎం నేతలపై ఆరోపణలు వచ్చినప్పడు టీఆర్ఎస్ ఎందుకు విచారణకు ఆదేశించదని ప్రశ్నించారు.