పార్లమెంట్ శీతకాల సమావేశాలు రద్దు?

పార్లమెంట్ శీతాకాల సమావేశాలు రద్దయ్యే అవకాశం ఉంది.  ఈ మేరకు పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి పేర్కొన్నారు. కరోనా వైరస్ కారణంగా పార్లమెంట్ సభ్యులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారని, కొందరు రద్దు చేస్తేనే బాగుంటందుని అభిప్రాయం తెలిపారని ఆయన అన్నారు. వర్షాకాల సమావేశాలు ఆలస్యంగా జరిగాయన్నారు. శీతాకాలం సందర్భంగా ఇటీవల కాలంలో కోవిడ్ కేసులు పెరుగుతున్నాయన్నారు. ప్రస్తుతం డిసెంబర్ మధ్యలో ఉన్నామని, ఈ సమయంలో సమావేశాలు నిర్వహించే కంటే వచ్చే జనవరిలో బడ్జెట్ సమావేశాలు […]

Written By: Suresh, Updated On : December 15, 2020 2:09 pm
Follow us on

పార్లమెంట్ శీతాకాల సమావేశాలు రద్దయ్యే అవకాశం ఉంది.  ఈ మేరకు పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి పేర్కొన్నారు. కరోనా వైరస్ కారణంగా పార్లమెంట్ సభ్యులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారని, కొందరు రద్దు చేస్తేనే బాగుంటందుని అభిప్రాయం తెలిపారని ఆయన అన్నారు. వర్షాకాల సమావేశాలు ఆలస్యంగా జరిగాయన్నారు. శీతాకాలం సందర్భంగా ఇటీవల కాలంలో కోవిడ్ కేసులు పెరుగుతున్నాయన్నారు. ప్రస్తుతం డిసెంబర్ మధ్యలో ఉన్నామని, ఈ సమయంలో సమావేశాలు నిర్వహించే కంటే వచ్చే జనవరిలో బడ్జెట్ సమావేశాలు నిర్వహిస్తే బాగుంటుందని అన్నారు. దీంతో పార్లమెంట్ శీతాకాల సమావేశాలు లేనట్లేనని తెలుస్తోంది.