
తొలి సినిమా బీవుడ్ బాద్‌షా షారుఖ్ ఖాన్ సరసన నటించే అవకాశాన్ని దక్కించుకుంది. ఆ సినిమాలో షారుఖ్‌తో సమానంగా ప్రాధాన్యం ఉన్న క్యారెక్టర్ చేసింది. అప్పటి నుంచి తన నటనతో దేశాన్ని ఉర్రూతలూగిస్తూ హాలీవుడ్‌లోనూ అరంగేట్రం చేసి భారతదేశ ఖ్యాతిని ప్రపంచం గుర్తించేలా చేసింది. ఇప్పటివరకు మనం చెప్పుకుంది బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపికా పదుకొనె గురించే. అయితే ఈ స్టార్ హీరోయిన్ తన కెరీర్ తొలి రోజుల్లో ఎదుర్కొన్న అవమానాల గురించి తాజాగా నోరువిప్పింది.