కరోనా వైరస్ ఉధృతి ఇంకా తగ్గకపోవడంతో ఒడిశా ప్రభుత్వం కఠిన నిర్ణయం తీసుకుంది. నవంబర్ 30 వరకు లాక్‌డైన్‌ను పొడగిస్తున్నట్లు ప్రకటించింది. అయితే రాష్ట్రంలోని అన్ని కంటైన్మెంట్ జోన్లకు మాత్రమే ఇది వర్తిస్తుంని తెలిపింది. కాగా 30 వరకు విద్యాసంస్థలు తెరవొద్దని, 9 నుంచి 12 వ తరగతి విద్యార్థులకు మాత్రం నవంబర్ 16 నుంచి ఆయ పాఠశాల పర్యవేక్షణలో తరగతులు నిర్వహించుకోవచ్చని తెలిపింది. కేంద్ర ప్రభుత్వం ఆన్‌లాక్ ప్రకటించిన ఒడిశా ప్రభుత్వం మాత్రం అవసరమైన చోట […]
కరోనా వైరస్ ఉధృతి ఇంకా తగ్గకపోవడంతో ఒడిశా ప్రభుత్వం కఠిన నిర్ణయం తీసుకుంది. నవంబర్ 30 వరకు లాక్‌డైన్‌ను పొడగిస్తున్నట్లు ప్రకటించింది. అయితే రాష్ట్రంలోని అన్ని కంటైన్మెంట్ జోన్లకు మాత్రమే ఇది వర్తిస్తుంని తెలిపింది. కాగా 30 వరకు విద్యాసంస్థలు తెరవొద్దని, 9 నుంచి 12 వ తరగతి విద్యార్థులకు మాత్రం నవంబర్ 16 నుంచి ఆయ పాఠశాల పర్యవేక్షణలో తరగతులు నిర్వహించుకోవచ్చని తెలిపింది. కేంద్ర ప్రభుత్వం ఆన్‌లాక్ ప్రకటించిన ఒడిశా ప్రభుత్వం మాత్రం అవసరమైన చోట లాక్‌డౌన్ కొనసాగిస్తూనే ఉంది.