వీసాలపై ఆంక్షలను ఎత్తేస్తా: జో బైడెన్

ఉపాధి ఆధారిత వీసాలతోపాటు గ్రీన్ కార్డుల జారీపై విధించిన నిషేధాన్ని మార్చి 31 వరకు పొడగిస్తూ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఉత్తర్వులు జారీ చేసిన విషయం తెలిసిందే. కాగా.. ఈ నిర్ణయాన్ని ఇండియన్ అమెరికన్ వ్యాపారవేత్తలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. వీసాల జారీపై ట్రంప్ ప్రభుత్వం విధించిన ఆంక్షలను సడలించాలని.. అమెరికా 46వ అధ్యక్షుడిగా ఎన్నికైన జో బైడెన్ అడ్మినిస్ట్రేషన్‌ను తాజాగా కోరారు. అంతేకాకుండా సైన్స్, మ్యాథమేటిక్స్‌లో పట్టా సాధించిన వారికి గ్రీన్ కార్డులను అందించాలని విన్నవించారు.

Written By: Suresh, Updated On : January 6, 2021 6:22 pm
Follow us on