రైతులకు అండగా నిలుద్దాం: ప్రియాంక

కేంద్ర వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా ఆందోళన చేస్తున్న రైతులకు మద్దతు తెలపాలని కాంగ్రెస్ నాయకురాలు ప్రియాంక గాంధీ ట్విట్టర్ లో ప్రజలను కోరారు. ఢిల్లీలో రైతుల నిరసన ఇంకా సాగుతున్న తరుణంలో ఆమె ఇలా ట్విట్టర్ ద్వారా పిలుపునిచ్చారు. ‘కేంద్ర ప్రభుత్వం రైతుల పేరు చెప్పి కొంత మంది ప్రైవేట్ వ్యక్తులకు లబ్ధి చేకూర్చుతోంది. రైతలును సంప్రదించకుండా చట్టాలు ఎలా చేస్తారు..? కార్మికుల ప్రయోజనాలు పట్టించుకోరా..? రైతులకు న్యాయం చేసేలా మనమందరం గళం విప్పుదాం’ అని ట్విట్టర్ […]

Written By: Suresh, Updated On : November 30, 2020 2:21 pm
Follow us on

కేంద్ర వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా ఆందోళన చేస్తున్న రైతులకు మద్దతు తెలపాలని కాంగ్రెస్ నాయకురాలు ప్రియాంక గాంధీ ట్విట్టర్ లో ప్రజలను కోరారు. ఢిల్లీలో రైతుల నిరసన ఇంకా సాగుతున్న తరుణంలో ఆమె ఇలా ట్విట్టర్ ద్వారా పిలుపునిచ్చారు. ‘కేంద్ర ప్రభుత్వం రైతుల పేరు చెప్పి కొంత మంది ప్రైవేట్ వ్యక్తులకు లబ్ధి చేకూర్చుతోంది. రైతలును సంప్రదించకుండా చట్టాలు ఎలా చేస్తారు..? కార్మికుల ప్రయోజనాలు పట్టించుకోరా..? రైతులకు న్యాయం చేసేలా మనమందరం గళం విప్పుదాం’ అని ట్విట్టర్ లో పేర్కొన్నారు. అయితే రైతులతో మాట్లాడేందుక మేం సిద్ధంగా ఉందని అయితే రైతులు రోడ్లను ఖాళీ చేయాలని  ఆదివారం కేంద్ర హోం శాఖ మంత్రి ప్రకటన చేశారు. దీంతో తమను అవమానపరుచుడేని రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు.