
బాలీవుడ్ నటి కంగనా రనౌత్ భారత్ బంద్ పై సెన్సేషనల్ కామెంట్స్ చేశారు. తన ట్విట్టర్ ద్వారా హాట్ కామెంట్స్ ట్వీట్ చేశారు. రైతు సమస్యలతో దేశం ఇప్పటికే అట్టుడికి పోతోందని, ఇప్పుడు భారత్ బంద్ తో దేశం మరిన్ని సమస్యలు ఎదుర్కొనబోతుందని, భారత్ బంద్ చేయడం సరికాదని కంగనా రనౌత్ ట్వీట్ చేశారు. ఈ పడవను తాకిన తుఫానులు, కానీ పడవలో కొన్ని రంధ్రాలు చేయడానికి గొడ్డలిని తీసుకురండి, ప్రతి ఆశ ప్రతిరోజూ ఇక్కడ చనిపోతుంది “అని ఆమె ట్వీట్ చేసింది.