
భారత్ తమకు నిజమైన మిత్ర దేశమని బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనా అన్నారు. స్వాతంత్ర్య పోరాటంలో తమకు అండగా నిలిచిన భారత ప్రజలకు ధన్యవాదాలు తెలిపారు. తూర్పు పాకిస్తాన్ నుంచి విడిపోయి సొంతంగా దేశాన్ని ఏర్పాటు చేసుకునే క్రమంలో బంగ్లాదేశ్‌కు భారత్ పూర్తి మద్దతు తెలిపిన విషయం తెలిసిందే.