https://oktelugu.com/

అధ్వాన స్థితిలో భారత్‌: గ్రాఫ్‌ ట్వీట్‌ చేసిన రాహుల్‌

స్థూల జాతీయోత్పత్తిలో భారత్‌ అధ్వానస్థితిలో ఉందని కాంగ్రెస్‌ ఉపాధ్యక్షుడు రాహుల్‌ గాంధీ కేంద్రప్రభుత్వంపై విమర్శలు చేశారు. ఈమేరకు ఆయన సోమవారం ట్వీట్‌ ద్వారా ఓ గ్రాప్‌ను పోస్టు చేశారు. ఇందులో బంగ్లాదేశ్‌, 3,8 శాతం, చైనా 1.9 శాతం, పాకాస్థాన్‌ -0.4 శాతం ఉంటే భారత్‌లో మాత్రం – 10.3 శాతం ఉందని పేర్కొన్నారు. కరోనా వల్ల ప్రతి 10 లక్షల మంది కాక్‌లో 30, మంది బంగ్లాదేశ్‌లో 34 మంది మరణిస్తే ఇండియాలో మాత్రం 83 […]

Written By:
  • Velishala Suresh
  • , Updated On : October 19, 2020 / 04:08 PM IST
    Follow us on

    స్థూల జాతీయోత్పత్తిలో భారత్‌ అధ్వానస్థితిలో ఉందని కాంగ్రెస్‌ ఉపాధ్యక్షుడు రాహుల్‌ గాంధీ కేంద్రప్రభుత్వంపై విమర్శలు చేశారు. ఈమేరకు ఆయన సోమవారం ట్వీట్‌ ద్వారా ఓ గ్రాప్‌ను పోస్టు చేశారు. ఇందులో బంగ్లాదేశ్‌, 3,8 శాతం, చైనా 1.9 శాతం, పాకాస్థాన్‌ -0.4 శాతం ఉంటే భారత్‌లో మాత్రం – 10.3 శాతం ఉందని పేర్కొన్నారు. కరోనా వల్ల ప్రతి 10 లక్షల మంది కాక్‌లో 30, మంది బంగ్లాదేశ్‌లో 34 మంది మరణిస్తే ఇండియాలో మాత్రం 83 మంది చనిపోతున్నారని రాహులు తెలిపారు.