లద్దాఖ్‌లో భారత వాస్తవాధీన రేఖను దాటి వచ్చిన చైనా సైనికుడిని భారత్ తిరిగి స్వదేశానికి అప్పగించింది. మంగళవారం ఉదయం చేశూల్ ప్రాంతంలోని మోల్టో మీటిఇంగ్ పాయింట్ వద్ద చైనా అధికారులకు భారత్ భద్రతా దళగాలు అప్పగించారు. తప్పఇపోయిన తన జడల బర్రెను వెతికి పెట్టాలని ఓ స్థానికుడి విజ్ఞప్తి మేరకు తన సైనికుడు ఎల్‌ఏసీ దాటి వచ్చాడని చైనా తెలిపింది. సోమవారం భారత్‌లోకి వచ్చిన ఆ సైనికుడికి ఆహారం ఇతర సదుపాయాలు కల్పించారు.