చైనా సంఘర్ణనను తేలికగా తీసుకోం:

‘భారత్‌ సరిహద్దుల్లో చైనా కవ్వింపు చర్యలకు పాల్పడుతూ ఒక పెద్ద సంఘర్ణ వాతావరణాన్ని క్రియేట్‌ చేసింది. దీనిని తేలికగా తీసుకోం’ అని భారత భద్రతా దళాల అధిపతి బిపిన్‌ రావత్‌ అన్నారు. చైనాతో, భారత్‌ ఎనిమిదో సారి చర్చలు జరపనుంది. ఈ నేపథ్యంలో ఆయన మాట్లాడుతూ మొత్తం భద్రతా చర్యలో భాగంగా సరిహద్దు ఘర్షణలు, కవ్వింపు చర్యలను చైనా ప్రేరేపించిందన్నారు. దీంతో చైనాతో యుద్ధం రాదని అనుకోవద్దని అయన తెలిపారు. ఇక దాయాది దేశం మన భూభాగంలోకి […]

Written By: Suresh, Updated On : November 6, 2020 3:08 pm
Follow us on

‘భారత్‌ సరిహద్దుల్లో చైనా కవ్వింపు చర్యలకు పాల్పడుతూ ఒక పెద్ద సంఘర్ణ వాతావరణాన్ని క్రియేట్‌ చేసింది. దీనిని తేలికగా తీసుకోం’ అని భారత భద్రతా దళాల అధిపతి బిపిన్‌ రావత్‌ అన్నారు. చైనాతో, భారత్‌ ఎనిమిదో సారి చర్చలు జరపనుంది. ఈ నేపథ్యంలో ఆయన మాట్లాడుతూ మొత్తం భద్రతా చర్యలో భాగంగా సరిహద్దు ఘర్షణలు, కవ్వింపు చర్యలను చైనా ప్రేరేపించిందన్నారు. దీంతో చైనాతో యుద్ధం రాదని అనుకోవద్దని అయన తెలిపారు. ఇక దాయాది దేశం మన భూభాగంలోకి ఎల్‌వోసి వెంబడి ఉగ్రవాదులను పంపించాలంటే భయపడుతుందనిఅన్నారు.