https://oktelugu.com/

‘రిటైర్మెంట్‌’పై క్లారిటీ ఇచ్చిన పీవీ సింధు

బ్యాడ్మింటన్‌ ప్లేయర్‌ పీవీ సింధు ఇటీవల సోషల్‌మీడియాలో ‘రిటైర్మెంట్‌’ అనే పేరుతో పోస్టు చేసింది. దీంతో అభిమానులు గందరగోళానిక గురయ్యారు. ఈ నేపథ్యంలో ఆమె కరోనా కారణంగా వ్యాప్తి చెందిన నెగిటివిటీ, భయం నుంచి రిటైర్‌ అవుతున్నట్లు అసలు విషయాన్ని వెల్లడించారు. కోవిడ్‌ను కలిసికట్టుగా ఓడించాలని పిలుపునిచ్చారు. కాగా తన ‘రిటైర్మెంట్‌’ పోస్టు కారణంగా అందరూ ఆశ్చర్యానికి గురయ్యారన్నారు. ఈ విషయం తెలసిన కొందరు ఏం జరిగిందని పదే పదే ఫోన్లు చేశారని తెలిపారు.

Written By:
  • Velishala Suresh
  • , Updated On : November 6, 2020 / 03:14 PM IST
    Follow us on