జాతీయం - అంతర్జాతీయంఉత్తరప్రదేశ్ లో ఘోర రోడ్డు ప్రమాదం : ఐదుగురి మృతి

ఉత్తరప్రదేశ్ లో ఘోర రోడ్డు ప్రమాదం : ఐదుగురి మృతి

గత కొన్ని రోజులుగా ఉత్తర ప్రదేశ్ లో రోడ్డు ప్రమాదాలు అధికంగా నమోదవుతున్నాయి. నిన్న బస్సు లోయలో పడి ఐదుగురు మృతి చెందిన ఘటన మరువకముందే తాజాగా మరో దారుణం జరిగింది. కబీర్ నగర్ జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఐదుగురు మృతి చెందారు. డియోరియా జిల్లాకు చెందిన అమ్రుద్దీన్, అర్మాన్, అప్ఝన్, రియాజ్, మహమ్మద్ లు లక్నో నుంచి సొంత జిల్లాకు వస్తున్నారు. ఈ క్రమంలో కబీర్ నగర్ జిల్లాలోని సరియా గ్రామంలో వేగంగా వెళ్లిన కారు అదుపు తప్పి ట్రక్కును ఢీకొట్టింది. దీంతో కారులో ఉన్నఐదుగురు అక్కడికక్కడే మృతి చెందారు. స్థానికులు ఇచ్చిన సమాచారం మేరకు సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం సమీప ఆసుపత్రికి తరలించారు.

Velishala Suresh
Velishala Sureshhttps://oktelugu.com/
Velishala Suresh is Journlist and a Web Admin and is working with our organisation from last 4 years and he has good knowledge on Content uploads and Content Management in website.

Related News

Jagan Mohan Reddy : ఏదో పాపం చిన్న పిల్లాడు.. యాక్సిడెంట్ చేశాడు.. దానికే కేసు వేస్తారా? – జగన్

Jagan Mohan Reddy : ఈమధ్య కాలంలో ఏమైందో ఏమో తెలియడం లేదు కానీ , మాజీ సీఎం జగన్ పెద్ద ట్రోల్ స్టఫ్ గా మారిపోతున్నారు. బయటకి వస్తే చాలు మీమర్స్...

Road Accident In America: ఎన్నో ఆశలతో కూతురిని అమెరికాకు పంపిస్తే.. చివరికి మిగిలిందిదీ!

Road Accident In America: ఆయన పేరు శ్రీనివాసరావు. మేడ్చల్ జిల్లాలో గండి మైసమ్మ ప్రాంతంలో నివాసం ఉంటారు. ఆయనకు ఇద్దరు కుమార్తెలు. శ్రీనివాసరావు ఉన్నత చదువులు చదవాలి అనుకున్నారు. కానీ ఆయనకు...

Most Popular

Pilot Meals: పైలెట్లకు వేర్వేరు భోజనం.. విమాన ప్రయాణంలో భద్రతా రహస్యం!

Pilot Meals: విమానం అనేది వేగంగా, సురక్షితంగా ఒక చోటు నుంచి మరొక చోటుకు చేర్చే మార్గం. కానీ ప్రయాణికులు చూసే సాధారణ విషయాల వెనుక ఎన్నో జాగ్రత్తలు, శాస్త్రీయ ప్రణాళికలు దాగి...

S Jaishankar: అంట్లుంటది జైశంకర్‌తో.. పాకిస్తాన్‌ జర్నలిస్టుకు గువ్వ గుయ్‌మనిపించిన విదేశాంగ మంత్రి!

S Jaishankar: భారత విదేశాంగ మంత్రి ఎస్‌. జైశంకర్‌ అనుభవజ్ఞుడైన రాజనీతిజ్ఞుడు. అంతర్జాతీయ వేదికలపై ఆయన ఎక్కడ, ఎలా ప్రతిస్పందించాలో స్పష్టంగా తెలిసిన నేత. ట్రంప్‌ వంటి ప్రపంచ నాయకులకు కూడా నేరుగా...

Trump humiliation in China: ట్రంప్ కు ఘోర అవమానం.. చైనా ముందు తలవంచుకోవాల్సి వచ్చిందిగా..

Trump humiliation in China: ప్రపంచ ఆర్థిక శక్తిగా అమెరికా ఉన్నప్పటికీ.. కొంతకాలంగా చైనా దూకుడు ముందు తట్టుకోలేకపోతోంది. తయారీ రంగం నుంచి మొదలుపెడితే సైన్స్ అండ్ టెక్నాలజీ వరకు ఇలా అన్ని...

India Pakistan Arabian Sea tension: సముద్రాన్ని ఆక్రమించిన పాకిస్తాన్‌.. రంగంలోకి భారత్‌.. తోక ముడిచిన దాయాది!

India Pakistan Arabian Sea tension: ఆపరేషన్‌ సిందూర్‌ తర్వాత భారత్‌ సొంతంగా ఆయుధాల తయారీపై దృష్టి పెట్టింది కొత్త ఆయుధాల తయారీతోపాటు ఉన్న ఆయుధాలను ఆధునికీకరిస్తోంది. ఈ క్రమంలో నింగిలో గతేడాది...

Hormuz Strait reopening: హర్మూజ్‌ తెరుచుకుంది.. భారత్‌ ఊపిరి పీల్చుకుంది

Hormuz Strait reopening: దాదాపు 40 రోజులపాటు సాగిన ఇరాన్‌–అమెరికా, ఇజ్రాయెల్‌ వార్‌కు ఎట్టకేలకు కాస్త బ్రేక్‌ పడంది. తప్పుడు అంచనాలతో యుద్ధం మొదలు పెట్టిన అమెరికా, ఇప్పుడు యుద్ధాన్ని ఎలా ఆపాలో...
Exit mobile version