https://oktelugu.com/

అహ్మద్ పటేల్ ఆరోగ్య పరిస్థితి విషమం

కాంగ్రెస్ సీనియర్ నేత అహ్మద్ పటేల్ ఆరోగ్య పరిస్థతి విషమంగా ఉంది. ప్రస్తతు ఆయన గురుగావ్ లోని మేదాంత ఆసుపత్రిలోని ఐసీయూలో చికిత్స పొందుతున్నారు. పలు అనారోగ్యా కారణాలతో ఆయన ఆసుప్రతిలో గత కొన్ని రోజులుగా చికిత్స పొందుతున్నారు. ఆదివారం పరిస్థతి విషమంగా మారడంతో ఐసీయూకు తరలించారు. కరోనా కారణంగా ఊపిరితిత్తుల్లో ఇన్ఫెక్షన్ తలెత్తిందని వైద్యులు చెబుతున్నారు. అయితే అహ్మద్ పటేల్ ఆరోగ్యంగా కోలుకొని తిరిగి రావాలని కాంగ్రెస్ పార్టీ నాయకులు ప్రార్థిస్తున్నారు. అహ్మద్ పటేల్ కాంగ్రెస్ […]

Written By: , Updated On : November 15, 2020 / 06:23 PM IST
Follow us on

కాంగ్రెస్ సీనియర్ నేత అహ్మద్ పటేల్ ఆరోగ్య పరిస్థతి విషమంగా ఉంది. ప్రస్తతు ఆయన గురుగావ్ లోని మేదాంత ఆసుపత్రిలోని ఐసీయూలో చికిత్స పొందుతున్నారు. పలు అనారోగ్యా కారణాలతో ఆయన ఆసుప్రతిలో గత కొన్ని రోజులుగా చికిత్స పొందుతున్నారు. ఆదివారం పరిస్థతి విషమంగా మారడంతో ఐసీయూకు తరలించారు. కరోనా కారణంగా ఊపిరితిత్తుల్లో ఇన్ఫెక్షన్ తలెత్తిందని వైద్యులు చెబుతున్నారు. అయితే అహ్మద్ పటేల్ ఆరోగ్యంగా కోలుకొని తిరిగి రావాలని కాంగ్రెస్ పార్టీ నాయకులు ప్రార్థిస్తున్నారు. అహ్మద్ పటేల్ కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియాగాంధీకి వ్యక్తిగత సలహాదారుడిగా పనిచేశారు.