భారత్ సరిహద్దలోని లద్దాక్ ప్రాంతంలో సోమవారం భూప్రకంపనలు కలిగాయి. తెల్లవారుజామన 4 గంటల ప్రాంతంలో రిక్టర్ స్కేల్‌పై 3.6 తీవ్రతతో భూమి కంపించినట్లు నేషనల్ సెంటర్ ఫర్ సీస్మోలజి తెలపింది. ఇంతకుముందు ఈనెల 8న రిక్టర్ స్కేల్‌పై 4.2 తీవ్రతతో కార్గిల్‌లో భూమి కంపించగా అదే రోజు 5.1 తీవ్రతతో లేహ్‌లో భూమి కదిలినట్లు అధికారులు తెలిపారు. కాగా ఈ ప్రాంతంలో భూకంపం వచ్చినా ఎటువంటి జనసంచారం లేకపోవడంతో ప్రాణ, ఆస్తినష్టం జరగలేదని అధికారులు పేర్కొన్నారు.