https://oktelugu.com/

రిపబ్లిక్ వేడుకలు రద్దు చేయండి: కాంగ్రెస్ నేత శశిథరూర్

భారత్ లో జరిగే రిపబ్లిక్ వేడుకలు రద్దు చేయాలని కాంగ్రెస్ సీనియర్ నేత శశిథరూర్ ట్విట్టర్లో పేర్కొన్నారు. ఢిల్లీలో ఈనెల 26న జరిగే రిపబ్లిక్ వేడుకలకు బ్రిటన్ పర్యటన రద్దు అయిందని, దేశంలోని ముఖ్య నాయకులకు ఆహ్వానం లేదని, ఈ నేపథ్యంలో వేడుకలను రద్దు చేస్తే బాగుంటుందని ఆయన ప్రధానికి సూచించారు. కరోనా వైరస్ విస్తరిస్తున్న నేపథ్యంలో కవాతు నిర్వహించడం బాధ్యతారాహిత్యం అని ఆయన అన్నారు. కాగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ మంగళవారం జాన్సన్ తో మాట్లాడారు. […]

Written By:
  • Velishala Suresh
  • , Updated On : January 6, 2021 / 02:43 PM IST
    Follow us on

    భారత్ లో జరిగే రిపబ్లిక్ వేడుకలు రద్దు చేయాలని కాంగ్రెస్ సీనియర్ నేత శశిథరూర్ ట్విట్టర్లో పేర్కొన్నారు. ఢిల్లీలో ఈనెల 26న జరిగే రిపబ్లిక్ వేడుకలకు బ్రిటన్ పర్యటన రద్దు అయిందని, దేశంలోని ముఖ్య నాయకులకు ఆహ్వానం లేదని, ఈ నేపథ్యంలో వేడుకలను రద్దు చేస్తే బాగుంటుందని ఆయన ప్రధానికి సూచించారు. కరోనా వైరస్ విస్తరిస్తున్న నేపథ్యంలో కవాతు నిర్వహించడం బాధ్యతారాహిత్యం అని ఆయన అన్నారు. కాగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ మంగళవారం జాన్సన్ తో మాట్లాడారు. తమను రిప్లబిక్ వేడుకలను ఆహ్వానించినందుకు క్రుతజ్ఒతలు చెప్పారు. అయితే ప్రధాని బోరిస్ హాజరు కాలేడని తెలిపారు. బ్రిటన్ లో కరోనా స్ట్రెయిన్ పెరుగుతున్న నేపథ్యంతో తన భారత్ పర్యటన రద్దు చేసుకోవాలని వైద్యులు సూచించినట్లు జాన్సన్ తెలిపారు.