https://oktelugu.com/

50 ఏళ్ల మహిళపై దారుణంగా అత్యాచారం

ఉత్తరప్రదేశ్ లో వరుస సంఘటనలు కలకలం రేపుతున్నాయి. తాజాగా బడౌన్ జిల్లా ఉఘాటి ప్రాంంలో 50 ఏళ్ల మహిళపై ముగ్గురు వ్యక్తులు అత్యాచారం చేసినట్లు సీనియర్ పోలీస్ సూపరింటెండెంట్(ఎస్ఎస్పీ) సంకల్ప శర్మ తెలిపారు. ఆయన వివరాల ప్రకారం మహిళ ఆదివారం ప్రార్థనా స్థలానికి వెళ్లింది. తిరిగి ఇంటికి రాలేదు. దీంతో ఆమె భర్త పోలీసులకు తెలపడంతో వారు గాలించారు. ఆదివారం రాత్రి ఆమె మ్రుతదేహం లభించడంతో పోస్టుమార్టానికి పంపించారు. అయితే  ఆమె అతి క్రూరంగా అత్యాచారానికి గురైనట్లు […]

Written By:
  • Velishala Suresh
  • , Updated On : January 6, 2021 / 12:00 PM IST
    Follow us on

    ఉత్తరప్రదేశ్ లో వరుస సంఘటనలు కలకలం రేపుతున్నాయి. తాజాగా బడౌన్ జిల్లా ఉఘాటి ప్రాంంలో 50 ఏళ్ల మహిళపై ముగ్గురు వ్యక్తులు అత్యాచారం చేసినట్లు సీనియర్ పోలీస్ సూపరింటెండెంట్(ఎస్ఎస్పీ) సంకల్ప శర్మ తెలిపారు. ఆయన వివరాల ప్రకారం మహిళ ఆదివారం ప్రార్థనా స్థలానికి వెళ్లింది. తిరిగి ఇంటికి రాలేదు. దీంతో ఆమె భర్త పోలీసులకు తెలపడంతో వారు గాలించారు. ఆదివారం రాత్రి ఆమె మ్రుతదేహం లభించడంతో పోస్టుమార్టానికి పంపించారు. అయితే  ఆమె అతి క్రూరంగా అత్యాచారానికి గురైనట్లు నివేదిక వచ్చినట్లు ఎస్ఎస్పీ తెలిపారు. కాగా ఈ కేసులో ముగ్గురిపై కేసు నమోదు చేశామని సంకల్ప శర్మ తెలిపారు.