విరిగిపడిన కొండచరియలు.. జాతీయ రహదారి మూసివేత..

హిమాచల్‌ ప్రదేశ్‌లోని సోలన్‌ జిల్లాలో భారీగా కొండచరియలు విరిగిపడ్డాయి. దీంతో సిమ్లా-చండీగఢ్‌ జాతీయ రహదారిని మూసివేసినట్లు పోలీసులు తెలిపారు. కొన్ని రోజులుగా కురుస్తున్న వర్షాలతో సోలన్‌ జిల్లాలోని వక్నాఘాట్‌ వద్ద రోడ్డుపై కొండచరియలు విరిగిపడి రోడ్డు తీవ్రంగా ధ్వంసమైంది. దీంతో రహదారిని మూసివేసినట్లు పోలీసులు తెలిపారు. వాహనాలను కుప్రీ-కందఘాట్‌, మెహ్లీ-కందఘాట్‌ వయా జుంగా, టూటూ, కునిహార్‌ల మీదుగా మళ్లించామన్నారు. Also Read: అన్ లాక్ 5.0: సినిమా హాళ్లు తెరుచుకోబోతున్నాయ్‌..?

Written By: NARESH, Updated On : September 29, 2020 10:26 am

simla

Follow us on

హిమాచల్‌ ప్రదేశ్‌లోని సోలన్‌ జిల్లాలో భారీగా కొండచరియలు విరిగిపడ్డాయి. దీంతో సిమ్లా-చండీగఢ్‌ జాతీయ రహదారిని మూసివేసినట్లు పోలీసులు తెలిపారు. కొన్ని రోజులుగా కురుస్తున్న వర్షాలతో సోలన్‌ జిల్లాలోని వక్నాఘాట్‌ వద్ద రోడ్డుపై కొండచరియలు విరిగిపడి రోడ్డు తీవ్రంగా ధ్వంసమైంది. దీంతో రహదారిని మూసివేసినట్లు పోలీసులు తెలిపారు. వాహనాలను కుప్రీ-కందఘాట్‌, మెహ్లీ-కందఘాట్‌ వయా జుంగా, టూటూ, కునిహార్‌ల మీదుగా మళ్లించామన్నారు.

Also Read: అన్ లాక్ 5.0: సినిమా హాళ్లు తెరుచుకోబోతున్నాయ్‌..?