https://oktelugu.com/

బాలీవుడ్లో డ్రగ్స్ కేసు: అర్జున్ రాంపాల్ ఇంట్లో సోదాలు

బాలీవుడ్ లో డ్రగ్స్ కలకలం సృష్టిస్తోంది. ఇప్పటికే దీపికా పదుకునే, రకుల్ ప్రీత్ సింగ్ లాంటి ప్రముఖులను విచారించిన విషయం తెలిసిందే.తాజాగా బాలీవుడ్ నటుడు అర్జున్ రాంపాల్ నివాసంపై ఎన్ సీబీ బృందం దాడులు నిర్వహించింది. బాంద్రా నివాసం, కార్యాలయం సహా మూడు చోట్ల ఏకకాలంలో అధికారులు తనిఖీలు నిర్వహించారు. ప్రముఖ నిర్మాత ఫిరోజ్ నడియడ్ వాలా భార్య షబనా షహీద్ ను ఆదివారం అరెస్ట్ చేసిన నేపథ్యంలో సోమవారం అర్జున్ రాంపాల్ ఇంట్లో సోదాలో నిర్వహించారు. […]

Written By:
  • Velishala Suresh
  • , Updated On : November 9, 2020 / 04:09 PM IST
    Follow us on

    బాలీవుడ్ లో డ్రగ్స్ కలకలం సృష్టిస్తోంది. ఇప్పటికే దీపికా పదుకునే, రకుల్ ప్రీత్ సింగ్ లాంటి ప్రముఖులను విచారించిన విషయం తెలిసిందే.తాజాగా బాలీవుడ్ నటుడు అర్జున్ రాంపాల్ నివాసంపై ఎన్ సీబీ బృందం దాడులు నిర్వహించింది. బాంద్రా నివాసం, కార్యాలయం సహా మూడు చోట్ల ఏకకాలంలో అధికారులు తనిఖీలు నిర్వహించారు. ప్రముఖ నిర్మాత ఫిరోజ్ నడియడ్ వాలా భార్య షబనా షహీద్ ను ఆదివారం అరెస్ట్ చేసిన నేపథ్యంలో సోమవారం అర్జున్ రాంపాల్ ఇంట్లో సోదాలో నిర్వహించారు. గత అక్టోబర్లో అర్జున్ రాంపాల్ పార్టనర్ గాబ్రియేలా డెమెత్రియేడ్స్ సోదరుడు అగిసిల్లాస్ ను ఇదే డ్రగ్ కేసులో ఎన్సీబీ అరెస్ట్ చేసింది.