హిందీ టెలివిజన్ రంగంలో తనదైన ముద్ర వేసుకున్న యువ నటి దివ్య భట్నాగర్ (34) కరోనాతో కన్నుమూశారు. ముంబయిలో కొద్ది రోజులుగా చికిత్స పొందుతూ సోమవారం తెల్లవారుజామున తుదిశ్వాస విడిచారు. ఈ విషయాన్ని ఆమె సన్నిహితులు, నటీమణులు దేవొలీన భట్టాచార్య, శిల్పా శిరోద్కర్ సామాజిక మాధ్యమాల ద్వారా వెల్లడించారు.
Velishala Suresh is Journlist and a Web Admin and is working with our organisation from last 4 years and he has good knowledge on Content uploads and Content Management in website.
Read MoreWeb Title: Actress divya bhatnagar dies with corona
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com