భారత్ లో కరోనా కేసులు తగ్గుముఖం పట్టినట్లు కనిపిస్తోంది. గడిచిన 24 గంటల్లో దేశంలో 73,272 కొత్త కేసులు నమోదయ్యాయి. 926 మంది మరణించారు. దీంతో మొత్తం కేసుల సంఖ్య 69,79,424కు చేరింది. మొత్తం మరణాలు 1,07,416గా ఉన్నాయని కేంద్ర, ఆరోగ్యశాఖ వెల్లడింది. గత కొన్ని రోజులకు యాక్టివ్ కేసులు తగ్గుముఖం పడుతున్నాయి. మొత్తం నమోదైన కేసుల్లో 12.65 శాతానికి తగ్గింది. గడిచిన 24 గంటల్లో 82, 753 మంది వైరస్ నుంచి కోలుకున్నారు.