భారత్ లో కొత్తగా 16,375 కరోనా కేసులు
భారత్ లో రోజువారీ కేసులు తగ్గుతున్నా మొత్తంగా కోటీ 3 లక్షలకు పెరిగాయి. తాజాగా కేంద్ర వైద్య ఆరోగ్యశాఖ మంగళవారం తెలిపిన బుటిటెన్ ప్రకారం కొత్తగా 16,375 కరోనా కేసులు నమోదయ్యాయి. 24 గంటల్లో 201 మంది మృతి చెందారు. దీంతో మొత్తం కేసుల సంఖ్య 1,03,56,844గా నమోదైంది. ఇక ఇప్పటివరకు మృతుల సంఖ్య 1,49,850కి చేరింది. ప్రస్తుతం దేశంలో 2,31,036యాక్టివ్ కేసులు ఉండగా కోలుకున్న వారిసంఖ్య 99,75,958గా ఉంది. కాగా నిన్న ఒక్కరోజు 8,96,236 కరోనా […]
Written By:
, Updated On : January 5, 2021 / 10:35 AM IST

భారత్ లో రోజువారీ కేసులు తగ్గుతున్నా మొత్తంగా కోటీ 3 లక్షలకు పెరిగాయి. తాజాగా కేంద్ర వైద్య ఆరోగ్యశాఖ మంగళవారం తెలిపిన బుటిటెన్ ప్రకారం కొత్తగా 16,375 కరోనా కేసులు నమోదయ్యాయి. 24 గంటల్లో 201 మంది మృతి చెందారు. దీంతో మొత్తం కేసుల సంఖ్య 1,03,56,844గా నమోదైంది. ఇక ఇప్పటివరకు మృతుల సంఖ్య 1,49,850కి చేరింది. ప్రస్తుతం దేశంలో 2,31,036యాక్టివ్ కేసులు ఉండగా కోలుకున్న వారిసంఖ్య 99,75,958గా ఉంది. కాగా నిన్న ఒక్కరోజు 8,96,236 కరోనా పరీక్షలు చేయగా మొత్తంగా 17,65,31,887 కి చేరింది.