Homeఎంటర్టైన్మెంట్Sarkaru Vaari Paata Collections: సర్కారు వారి పాట సినిమా కలెక్షన్స్ ఇంతేనా..టాలీవుడ్ చరిత్రలోనే అతి...

Sarkaru Vaari Paata Collections: సర్కారు వారి పాట సినిమా కలెక్షన్స్ ఇంతేనా..టాలీవుడ్ చరిత్రలోనే అతి పెద్ద ఫేక్

Sarkaru Vaari Paata Collections: సూపర్ స్టార్ మహేష్ బాబు హీరో గా నటించిన సర్కారు వారి పాట సినిమా ఇటీవలే విడుదల అయినా సంగతి మన అందరికి తెలిసిందే..భారీ అంచనాల నడుమ విడుదల అయినా ఈ సినిమాకి మొదటి రోజు మొదటి ఆట నుండి పాజిటివ్ టాక్ వచ్చింది..పాజిటివ్ టాక్ బాగా రావడం తో ఓపెనింగ్ వీకెండ్ కూడా ఈ సినిమా డీసెంట్ గానే వసూళ్లను రాబట్టింది.. అక్కడి వరుకు అంతా బాగానే ఉంది కానీ […]

Sarkaru Vaari Paata Collections: సూపర్ స్టార్ మహేష్ బాబు హీరో గా నటించిన సర్కారు వారి పాట సినిమా ఇటీవలే విడుదల అయినా సంగతి మన అందరికి తెలిసిందే..భారీ అంచనాల నడుమ విడుదల అయినా ఈ సినిమాకి మొదటి రోజు మొదటి ఆట నుండి పాజిటివ్ టాక్ వచ్చింది..పాజిటివ్ టాక్ బాగా రావడం తో ఓపెనింగ్ వీకెండ్ కూడా ఈ సినిమా డీసెంట్ గానే వసూళ్లను రాబట్టింది..

Sarkaru Vaari Paata Collections
Mahesh Babu, Keerthy Suresh

అక్కడి వరుకు అంతా బాగానే ఉంది కానీ ఈ సినిమా కలెక్షన్స్ గురించి సోషల్ మీడియా లో డైలీ కలెక్షన్స్ వేసే వారిని కూడా షాక్ కి గురి అయ్యేలా చేస్తుంది..మొదటి రోజు ఈ సినిమాకి పర్వాలేదు అనే ఓపెనింగ్ వచ్చింది..అడ్వాన్స్ బుకింగ్స్ దగ్గర నుండే చాలా స్లో ట్రెండ్ ని చూపించిన ఈ సినిమా, మొదటి రోజు 32 కోట్ల రూపాయిల షేర్ ని సొంతం చేసుకుంది..కానీ ఈ సినిమా ప్రొడ్యూసర్స్ ఏకంగా 36 కోట్ల రూపాయిల షేర్ ని వసూలు చేసినట్టు చూపించారు..ఇక రెండవ రోజు నుండి ఐదవ రోజు వరుకు ఈ సినిమాకి దాదాపుగా 15 కోట్ల రూపాయలకు పైగానే ఫేక్ చేసి ఉంటారు అని ట్రేడ్ వర్గాల అంచనా..

Also Read: Vijayasai Reddy- Chandrababu Naidu: ఏది జరిగినా 40 ఈయర్స్ ఇండస్ట్రీ చంద్రబాబు మహత్యం.. ఎంపీ విజయసాయి ‘ట్వట్ల’ దండకం…

ఇక నిన్న ఈ సినిమా కి ఆంధ్ర ప్రదేశ్ మరియు తెలంగాణ లో చాలా దారుణమైన ఆక్యుపెన్సీలు వచ్చాయి..ముఖ్యంగా నైజాం లో అయితే టాప్ మోస్ట్ మాల్స్ లో కూడా ఈ సినిమాకి కనీసం టిక్కెట్లు కూడా అమ్ముడుపోలేదు..నైజం ప్రాంతం మొత్తం కలిపి 80 లక్షల గ్రాస్ కూడా వసూలు చెయ్యని ఈ సినిమా ఏకంగా 1 కోటి 80 లక్షల రూపాయిల షేర్ ని వసూలు చేసినట్టు చూపెట్టారు..కలెక్షన్స్ ట్రాకింగ్ మొదలుపెట్టినప్పటి నుండి మా హిస్టరీ లో ఒక్క సినిమాకి ఇలాంటి ఫేక్ కలెక్షన్స్ ఎప్పుడు చూడలేదు అని డైలీ కలెక్షన్స్ రిపోర్ట్స్ ఇచ్చేవాళ్ళు ఆశ్చర్యపోతున్నారు..వాళ్ళ లెక్క ప్రకారం ఈ సినిమా ఇప్పటి వరుకు కేవలం 78 కోట్ల రూపాయిల షేర్ ని మాత్రమే వసూలు చేసింది అట..

Sarkaru Vaari Paata Collections
Sarkaru Vaari Paata

బాక్స్ ఆఫీస్ దగ్గరే ఏ మాత్రం రన్ లేని సినిమాకి ఫేక్ కలెక్షన్స్ వేసి డిస్ట్రిబ్యూటర్స్ ని ఇబ్బంది పడేలా ఈ సినిమా మేకర్స్ చేస్తున్నారు అని ఫిలిం నగర్ లో వినిపిస్తున్న వార్త..ఇది మహేష్ బాబు కి చాలా చెడ్డ పేరు తీసుకొచ్చే చర్య అనే చెప్పొచ్చు..సోషల్ మీడియా లో ఇంతలా రగడ జరుగుతున్న ఈ మూవీ కలెక్షన్స్ పై మహేష్ బాబు ఎలా స్పందిస్తాడో చూడాలి.



Also Read: YSR Rythu Bharosa: రైతుభరోసాలో భారీగా కోతలు..2.28 లక్షల మందికి కట్
Recommended Videos

Neelambaram
Neelambaramhttps://oktelugu.com/
Neelambaram is a Web Admin and is working with our organisation from last 6 years and he has good knowledge on Content uploads and Content Management in website. He takes cares of all Content uploads and Content administration on our website.

Related News

Most Popular

Oktelugu Epaper