spot_img
Homeఎంటర్టైన్మెంట్Rama Rao On Duty 2nd Day Collections: ‘రామారావు ఆన్ డ్యూటీ’ 2nd...

Rama Rao On Duty 2nd Day Collections: ‘రామారావు ఆన్ డ్యూటీ’ 2nd డే కలెక్షన్స్.. రవితేజ కెరీర్ లోనే విచిత్రం ఇది !

Rama Rao On Duty 2nd Day Collections: మాస్ మహారాజ్ రవితేజ హీరోగా డైరెక్టర్ శరత్ మండవ దర్శకత్వం వహించిన సినిమా ‘రామారావు ఆన్ డ్యూటీ’. ఈ సినిమా బాక్సాఫీస్ పరిస్థితి ఏమిటి ?, అసలు ఈ సినిమాకి ఓపెనింగ్స్ వచ్చాయా ? లేదా ?, సినిమాకి అయితే బాగా నెగిటివ్ టాక్ వచ్చింది. మరి ఈ సినిమా నిర్మాతకు లాభాలు వస్తాయా ? లేక, నష్టాలే మిగిలే ఛాన్స్ ఉందా ? చూద్దాం రండి.

Rama Rao On Duty 2nd Day Collections
Rama Rao On Duty 2nd Day Collections

ముందుగా ఈ సినిమా మొదటి రెండు రోజుల కలెక్షన్స్ ఏరియాల వారీగా ఎలా ఉన్నాయో చూద్దాం.

నైజాం 1.19 కోట్లు

సీడెడ్ 0.72 కోట్లు

ఉత్తరాంధ్ర 0.53 కోట్లు

ఈస్ట్ 0.31 కోట్లు

వెస్ట్ 0.30 కోట్లు

గుంటూరు 0.35 కోట్లు

కృష్ణా 0.29 కోట్లు

నెల్లూరు 0.34 కోట్లు

ఏపీ + తెలంగాణలో 2 రోజుల కలెక్షన్స్ గానూ 3.97 కోట్ల షేర్ కలెక్ట్ చేసింది. గ్రాస్ పరంగా చూసుకుంటే.. 7.84 కోట్లు వచ్చాయి.

రెస్ట్ ఆఫ్ ఇండియా + ఓవర్సీస్ 0.85 కోట్లు

టోటల్ వరల్డ్ వైడ్ గా 2 రోజుల కలెక్షన్స్ గానూ 4.82 కోట్ల షేర్ ను కలెక్ట్ చేసింది. ఇక గ్రాస్ పరంగా చూసుకుంటే వరల్డ్ వైడ్ గా 2 రోజుల కలెక్షన్స్ గానూ ‘రామారావు ఆన్ డ్యూటీ’ రూ. 9.63 కోట్లను కొల్లగొట్టింది

‘రామారావు ఆన్ డ్యూటీ’ చిత్రానికి ప్రపంచవ్యాప్తంగా 25 కోట్ల 20 లక్షల ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది. కానీ, మొదటి రెండు రోజులకు వచ్చిన కలెక్షన్స్ ను బట్టి.. ఈ చిత్రం సేఫ్ అయ్యే అవకాశం తక్కువే. సహజంగా రవితేజ సినిమాకి ఓపెనింగ్స్ బాగానే వస్తాయి. కానీ ‘రామారావు ఆన్ డ్యూటీ’ కలెక్షన్స్ పరంగా బాగా డిజప్పాయింట్ చేశాడు. ఇంత దారుణమైన కలెక్షన్స్ రవితేజ కెరీర్ లోనే రాలేదు. రవితేజ కెరీర్ లోనే విచిత్రంగా నిలిచింది ఈ చిత్రం. ఇప్పుడున్న అంచనాలను బట్టి ఈ సినిమాకి 12 కోట్లు నష్టాలు రానున్నాయి.

Neelambaram
Neelambaramhttps://oktelugu.com/
Neelambaram is a Web Admin and is working with our organisation from last 6 years and he has good knowledge on Content uploads and Content Management in website. He takes cares of all Content uploads and Content administration on our website.

Related News

Most Popular

Azim Premji : జీవితానికి సంబధించి అజీమ్ ప్రేమ్ జీ చెప్పిన 5 సూత్రాలివే..

Azim Premji : భారతదేశ ప్రముఖ పారిశ్రామికవేత్త అజీమ్ ప్రేమ్‌జీ వ్యాపార రంగంలో ఎన్నో విజయాలు సాధించారు. ఆయన ధనవంతుడైనప్పటికీ సాదాసీదా జీవనశైలి, క్రమశిక్షణకు ఎంతో ప్రాధాన్యత ఇస్తారు. యువతకు, వ్యాపారవేత్తలకు స్ఫూర్తినిచ్చేలా...

Yasho Sagar : రాత్రికి రాత్రే స్టార్‌డమ్.. ‘ఉల్లాసంగా ఉత్సాహంగా’ హీరో విషాదాంతం.. ఇప్పటికీ మిస్టరీయేనా?

Yasho Sagar : ఒక హీరో కి అయినా , హీరోయిన్ కి అయినా కేవలం ఒకటి రెండు సినిమాలతో కలలో కూడా ఊహించని గుర్తింపు దక్కడం అనేది ఒక అదృష్టం. పదుల...
Jana Nayagan OTT release

Jana Nayagan collections : 2వ రోజు దారుణంగా పడిపోయిన ‘జన నాయగన్ ‘ వసూళ్లు.. ఎంత గ్రాస్...

Jana Nayagan collections : తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ నటించిన లేటెస్ట్ చిత్రం 'జన నాయగన్ ' నిన్న ప్రపంచవ్యాప్తంగా భారీ అంచనాల నడుమ విడుదలైంది. 'భగవంత్' కేసరి కి రీమేక్ గా...
Infosys : ఇన్ఫోసిస్‌లో కొత్త 20 వేల ఉద్యోగాలు... వారికి మాత్రమే ఛాన్స్‌..

Infosys : ఏఐ విజృంభిస్తున్న వేళ.. ఇన్ఫోసిస్ కీలక నిర్ణయం.. ఇకపై జరిగేది అదే

Infosys : టెక్నాలజీలో రోజురోజుకు కొత్త కొత్త మార్పులు వస్తున్నాయి. నిన్న ఉన్న టెక్నాలజీ నేటికీ పాతగా మారిపోతుంది. నేడు ఉన్న టెక్నాలజీ రేపటికి మరుగున పడిపోతోంది. అందువల్లే టెక్నాలజీ యుగంలో ఎప్పుడు...

Jantar Mantar : జంతర్ మంతర్ వద్ద రామనామం.. ఇది అసలు ఊహించలేదుగా..

Jantar Mantar : సాధారణంగా రాముడి నామం మీద పేటెంట్ రైట్స్ మొత్తం బిజెపికి ఉంటాయి. ఎందుకంటే ఆ పార్టీ రాముడి నామం జపించడంలో ఏమాత్రం వెనుకాడదు. పైగా ఆ పార్టీకి సెక్యులర్...
Oktelugu Epaper