
అందమైన భామలు.. లేత మెరుపు తీగలు అంటూ నాగార్జున ఆడవారి సౌందర్యం గురించి వర్ణించాడు. అది సినిమాయే అయినా అక్షరసత్యం. మన హీరోయిన్లు మాత్రం అందాన్ని ఏమాత్రం దాచుకోకుండా తనివితీరా చూపిస్తున్నారు.
కరోనా కల్లోలంతో సినిమాలు ఆగిపోయాయి. హీరోయిన్లు అంతా షూటింగ్ లు నిలిచిపోయి ఇంట్లోనే ఉంటున్నారు. దీంతో తమ అందచందాలను సోషల్ మీడియాలో ఆరబోస్తున్నారు.
టాలీవుడ్, బాలీవుడ్ లో మెరిసిన ముద్దు గుమ్మలు సీరత్ కపూర్, శోభితారానా, ఐటెం బాంబ్ హాట్ గర్ల్ అప్సరారాణి, రైమా సేన్, రౌనీ లాంటి తారలు తమ విరబూసిన అందాలను ఆరబోశారు. ఎద అందాలు చూపిస్తూ , బికినీలు చూపిస్తూ హోయలొలికారు. ఆ అందాలు చూసి నెటిజన్లు సొల్లు కారుస్తున్నారు.
హీరోయిన్ల హాట్ హాట్ ఇన్ స్టాగ్రామ్ ఫొటోలపై మీరూ ఓ లుక్కేయండి..