First Night: ప్రతి భారతీయుడి సుందరస్వప్నం శోభనం. దీని కోసం ఎన్నో ఆశలతో ఎదురుచూస్తున్నారు. శోభనం ఘట్టం కోసం అల్లాడుతుంటారు. తానేమిటో నిరూపించుకోవాలని తాపత్రయపడుతుంటారు. మొదటి రాత్రి కోసం సంప్రదాయాలు, పద్దతులు పాటిస్తుంటారు. మన ఆచార వ్యవహారాలను ప్రపంచం యావత్తు ఆకర్షణగా చూస్తోంది. శోభనం రాత్రి వధూవరులు భోజనం చేసిన అనంతరం పడక గదిలోకి వెళతారు. అనంతరం పాల గ్లాసును తీసుకుని ఇద్దరు సగం సగం పాలు తాగి తరువాత ప్రక్రియను ప్రారంభించేందుకు సిద్దమవుతారు.
పాలు సగం సగం పంచుకున్నట్లు జీవితాన్ని కూడా పంచుకోవాలని భావిస్తుంటారు. జీవితంలో ప్రతి అంశాన్ని పంచుకోవడం అలవాటు చేసుకోవాలని నిర్ణయించుకుంటారు. కానీ ఇక్కడో ట్విస్ట్ ఉంది. ప్రతి కుటుంబంలో జరిగే తంతు కావడంతో పెద్దలందరు దీన్ని ఓ సంప్రదాయంగా నిర్వహించేందుకు అక్కడ స్వీట్లు పెడుతుంటారు. పాలు తాగితే ఏం కాదు. కానీ స్వీట్లు తింటే ఒళ్లు బద్దకంగా మారి నిద్ర మత్తు ఆవహిస్తోంది. దీంతో నిద్రలోకి జారుకోవడం జరుగుతుంది.
అందుకే స్వీట్ల జోలికి వెళ్లడం సముచితం కాదని తెలుస్తోంది. అల్లుడికి నచ్చాలనే ఉద్దేశంతో హై క్వాలిటీ స్వీట్లు పల్లెంలో పెట్టే సరికి నోరూరుతుంది. నెయ్యి వాసనకు మనసు పదేపదే తినాలని ప్రేరేపిస్తుంది. దీంతో తింటే అంతే సంగతి అయిపోతుంది. నిద్రలోకి వెళ్లడం ఖాయం. ఈ నేపథ్యంలో స్వీట్ల జోలికి మాత్రం పోవడం సరైంది కాదని తెలుస్తోంది. స్వీట్లు తింటే మెదడు మొద్దుబారిపోతోంది. ఫలితంగా నిద్ర వస్తుంది.
స్వీట్లలో ఉండే షుగర్ ఒక రకమైన మత్తు పదార్థం లాంటిదే. స్వీట్ తిన్న కాసేపటికే ఎనర్జీ వచ్చినట్లు అనిపిస్తుంది. దీంతో మెదడును మొద్దుబారేలా చేస్తుంది. క్రమంగా నిద్ర కమ్ముకొస్తుంది. అలా నిద్రలోకి జారుకుంటే నిద్ర పడుతుంది. ఇక లేవడం వీలు కాదు. దీంతో శోభనం వాయిదా పడే అవకాశం ఉంది. శోభనం గురించి కలలు కనే వారు స్వీట్ల జోలికి మాత్రం పోకూడదు. పోతే ఇక శోభనం గురించి మరిచిపోవడమే.
Recommended Videos