https://oktelugu.com/

బాలయ్యకు షాక్: సోనూసూద్ అన్ని కోట్లు అడిగాడా?

దేశంలోనే అత్యంత ప్రజాదరణ పోందిన రియల్ హీరో సోను సూద్. ప్రాంతం.. భాషతో సంబంధం లేకుండా తాను చేసిన దానధర్మాలు ప్రభుత్వాలతో పాటు చాలా మందికి ఆశ్యర్య్చానికి గురిచేస్తున్నాయి. అయితే అతను ఇంతలా చేయలంటే భారీగా డబ్బు కావాలి కదా.. అందుకే ఫేమ్ ను దేశంలో చూసుకొని సినిమాల్లో తన రిమ్యూనేషన్ ఇటీవల పెంచాడు. చాలా రోజుల తర్వాత ఆయన తెలుగులో నటిస్తున్న అల్లుడు అదుర్స్ సినిమా కి ఏకంగా రూ.2.5 కోట్లు రెమ్యూనరేషన్ గా తీసుకున్నారు. […]

Written By: , Updated On : June 2, 2021 / 08:57 AM IST
Follow us on

దేశంలోనే అత్యంత ప్రజాదరణ పోందిన రియల్ హీరో సోను సూద్. ప్రాంతం.. భాషతో సంబంధం లేకుండా తాను చేసిన దానధర్మాలు ప్రభుత్వాలతో పాటు చాలా మందికి ఆశ్యర్య్చానికి గురిచేస్తున్నాయి. అయితే అతను ఇంతలా చేయలంటే భారీగా డబ్బు కావాలి కదా.. అందుకే ఫేమ్ ను దేశంలో చూసుకొని సినిమాల్లో తన రిమ్యూనేషన్ ఇటీవల పెంచాడు.

చాలా రోజుల తర్వాత ఆయన తెలుగులో నటిస్తున్న అల్లుడు అదుర్స్ సినిమా కి ఏకంగా రూ.2.5 కోట్లు రెమ్యూనరేషన్ గా తీసుకున్నారు. అయితే తాజాగా బాలయ్య-బోయపాటి శ్రీను చిత్రం కోసం విలన్ గా సోనూ సూద్ ను సంప్రదించారట. దీనికి దిమ్మదిరిగే పారితోషకం అడిగాడట సోనూ. ఏకంగా 7 కోట్ల రూపాయలు డిమాండ్ చేశాడట.. నిర్మాణ బృందం సోను సూద్‌కు అంత చెల్లించలేమని వేరే నటులను తీసుకునేందుకు రెడీ అయ్యారట.. ఇతర నటులను సంప్రదించినట్టు సమాచారం.

కానీ సోనూసూద్ కు రూ .7 కోట్లు చెల్లించడం సహేతుకమైనది. దేశంలో ఎంతో మందికి సోనూ కోట్లు ఖర్చు పెడుతున్నాడు. దేశవ్యాప్తంగా పాపులర్ అయ్యాడు. అవసరమైన వారికి సాయం చేయడానికి ఎప్పుడూ ముందుంటాడు. సాయం చేయడంలో అతను ఎప్పుడూ వెనుకాడడు. వాస్తవానికి, అతను తన నిర్మాతల ఆర్థిక అవసరాన్ని ఎదుర్కొన్నప్పుడు కూడా తగ్గించిన సందర్భాలున్నాయి. ఇప్పుడు ఫేమ్ దృష్ట్యా పెంచడంతో దాన్ని ఎవరూ తప్పు పట్టడం లేదు.