ఉత్తర్ ప్రదేశ్ లోని గోండా జిల్లాలో ప్రమాదం జరిగింది. టిక్రీ గ్రామంలోని ఓ ఇంట్లో గ్యాస్ సిలిండర్ పేలి ఏడుగురు దుర్మరణం పాలయ్యారు. మరో ఏడుగురికి గాయాలయ్యాయి. ఈ ఘటనలో రెండు ఇళ్లు పూర్తిగా ధ్వంసమయ్యాయి. శిథిలాల కింద చిక్కుకున్న 14 మందిని సహాయక సిబ్బంది రక్షించారు. క్షతగాత్రులను సమీపంలోని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.