https://oktelugu.com/

శాకుంతలగా సమంత.. మరో బిగ్ ఆఫర్

సీనియర్ దర్శకుడు గుణశర్మ మరో ప్రతిష్టాత్మక సినిమాతో మన ముందుకు వస్తున్నాడు. చరిత్రలో ‘శకుంతల’ దుష్యంతుడి రోమాంటిక్ కథకు మన పురాణాల్లో ఎంతో విశిష్టమైన స్థానం ఉంది. ఆ చరిత్రను మరోసారి మన ముందుకు తీసుకురావడానికి రెడీ అయ్యారు. Also Read: 2021 డైరీ: ఈ సినిమాల‌పైనే బోలెడు ఆశలు ! గుణశేఖర్ ఇప్పటికే రుద్రమదేవి సినిమాతో ఆకట్టుకున్నాడు. ఆ చిత్రం తర్వాత మరో చిత్రం చేయలేదు. తాజాగా సీనియర్ హీరోయిన్ సమంతను ‘శాకుంతల’గా చూపించబోతున్నాడు. సమంత […]

Written By:
  • NARESH
  • , Updated On : January 1, 2021 / 07:22 PM IST
    Follow us on

    సీనియర్ దర్శకుడు గుణశర్మ మరో ప్రతిష్టాత్మక సినిమాతో మన ముందుకు వస్తున్నాడు. చరిత్రలో ‘శకుంతల’ దుష్యంతుడి రోమాంటిక్ కథకు మన పురాణాల్లో ఎంతో విశిష్టమైన స్థానం ఉంది. ఆ చరిత్రను మరోసారి మన ముందుకు తీసుకురావడానికి రెడీ అయ్యారు.

    Also Read: 2021 డైరీ: ఈ సినిమాల‌పైనే బోలెడు ఆశలు !

    గుణశేఖర్ ఇప్పటికే రుద్రమదేవి సినిమాతో ఆకట్టుకున్నాడు. ఆ చిత్రం తర్వాత మరో చిత్రం చేయలేదు. తాజాగా సీనియర్ హీరోయిన్ సమంతను ‘శాకుంతల’గా చూపించబోతున్నాడు.

    సమంత పెళ్లి అయ్యాక సినిమాలు తగ్గించేంది. ‘జాను’ సినిమానే ఆమె చివరిది. అవకాశాలు తగ్గడం.. కరోనా ఎఫెక్ట్ తో ‘ఆహా’ ఓటీటీలో హోస్ట్ గా చేస్తోంది. పలు యాడ్స్ లోనూ నటిస్తోంది. తన వ్యవహారాలు, మిద్దెపై వ్యవసాయం ఇలా సైడ్ వ్యాపారాలు చేస్తోంది.

    Also Read: ‘ఆర్ఆర్ఆర్’ టీజర్ రిలీజ్ డేట్ ఫిక్స్ !

    ఈ క్రమంలోనే సమంత ప్రధాన పాత్రధారిగా గుణశేఖర్ దర్శకత్వంలో చారిత్రక ప్రేమకథగా ‘శాకుంతలం’ తెరకెక్కుతోంది. పాన్ ఇండియా లెవల్లో ఈ తీస్తున్న ఈ మూవీ కొత్త సంవత్సరం కానుకగా దీని టైటిల్ రోల్ ను విడుదల చేశారు. మోషన్ పోస్టర్ ఆకట్టుకుంది. గుణ టీం వర్క్స్ పతాకంపై నీలిమ గుణ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. మణిశర్మ సంగీతం అందిస్తున్నాడు.

    మరిన్ని సినిమా వార్తల కోసం టాలీవుడ్ న్యూస్