Jan Dhan Account: దేశంలోని అతిపెద్ద బ్యాంకులలో ఒకటైన పంజాబ్ నేషనల్ బ్యాంక్ కస్టమర్లకు శుభవార్త చెప్పింది. కస్టమర్లకు ప్రయోజనం చేకూరే విధంగా పంజాబ్ నేషనల్ బ్యాంక్ ఎన్నో ప్రయోజనాలను అందిస్తోంది. పంజాబ్ నేషనల్ బ్యాంక్ లో బ్యాంక్ అకౌంట్ కలిగిన వాళ్లు ఫ్రీగా 2 లక్షల రూపాయల బెనిఫిట్ ను పొందవచ్చు. ఎవరైతే జన్ ధన్ ఖాతాను కలిగి ఉంటారో వాళ్లు ఈ బెనిఫిట్ ను పొందే అవకాశాలు అయితే ఉంటాయి.
ఎవరైతే ఈ కార్డును కలిగి ఉంటారో వాళ్లకు పీఎన్‌బీ రూపే జన్ ధన్ కార్డు లభిస్తుంది. ఈ కార్డును కలిగి ఉన్నవాళ్లకు 2 లక్షల రూపాయల ఇన్సూరెన్స్ లభిస్తుంది. ఈ కార్డును కలిగిన వాళ్లకు 2 లక్షల రూపాయల వరకు ప్రమాద బీమా లభిస్తుంది. అయితే రూపే కార్డును కలిగి ఉన్నవాళ్లు తరచూ లావాదేవీలు జరిపితే మాత్రమే లావాదేవీలను నిర్వహిస్తూ ఉండాలి. ఏటీఎం నుంచి అప్పుడప్పుడూ డబ్బులను తీసుకుంటూ ఉంటే మంచిది.
ప్రమాదవశాత్తు ఖాతా ఉన్నవాళ్లు మరణిస్తే కుటుంబ సభ్యులు లేదా నామినీ డబ్బులు పొందే అవకాశం ఉంటుంది. సమీపంలో పంజాబ్ నేషనల్ బ్యాంక్ లేకపోతే మాత్రం బ్యాంక్ కు వెళ్లి ఖాతా తెరిచే అవకాశం ఉంటుంది. ఇతర బ్యాంకులలో ఖాతాలను కలిగి ఉంటే మాత్రం ఈ బెనిఫిట్స్ ను పొందే అవకాశం అయితే ఉండదని చెప్పవచ్చు. సమీపంలోని బ్యాంక్ బ్రాంచ్ ను సంప్రదించి జన్ ధన్ ఖాతాకు సంబంధించిన పూర్తి వివరాలను తెలుసుకోవచ్చు.
జన్ ధన్ ఖాతా జీరో బ్యాలెన్స్ ఖాతా కావడంతో ఈ ఖాతాలో ఎటువంటి బ్యాలెన్స్ ను ఉంచాల్సిన అవసరం అయితే లేదు. జన ధన్ ఖాతా కలిగి ఉండటం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు చేకూరుతాయి.