Telugu News » Ap » Corona at ongole drm municipal high school
Corona AP: ఒంగోలు డీఆర్ఎం మున్సిపల్ హైస్కూల్ లో కరోనా కలకలం
ఒంగోలు డీఆర్ఎం మున్సిపల్ హైస్కూల్ లో కరోనా కలకలం రేగింది. హెడ్ మాస్టర్ సమా ముగ్గురు టీచర్స్, ముగ్గురు స్టూడెంట్స్ కు కరోనా సోకింది. మరికొందరు ఉపాధ్యాయులు, విద్యార్థులకు కరోనా లక్షణాలు కనిపించడంతో తోటి ఉపాధ్యాయులు, విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. మరోవైపు ప్రభుత్వ పాఠశాలలు సోమవారం ప్రారంభమయ్యాయి. కొవిడ్ నిబంధనలు పాటిస్తూ ఉపాధ్యాయులు తరగతులు నిర్వహించారు. ముందుగా తరగతి గదులను శానిటైజ్ చేయించారు. విద్యార్థులకు థర్మల్ పరీక్షలు నిర్వహించి తరగతి గదుల్లోకి అనుమతించారు.