https://oktelugu.com/

సెమీ న్యూడ్ గా ‘నివేథా’ !

నివేథా పేతురాజ్ కి హీరోయిన్ స్టేటస్ రాలేదు కానీ, మంచి ఫాలోయింగ్ అయితే వచ్చింది. పైగా డిఫరెంట్ క్యారెక్టర్స్ కు ఈ మధ్య బాగా వినిపిస్తున్న పేరు కూడా నివేథా పేతురాజ్ దే. ఈ బ్యూటీని హీరోయిన్ గా పెట్టి ఓ చిన్న కామెడీ థ్రిల్లర్ ను తీస్తోంది పీపుల్స్ మీడియా సంస్థ. తక్కువ రోజులు షూటింగ్ అంటూ మొదలుపెట్టి, మధ్యలోనే ఈ సినిమాని ఆపేశారు. ఆ తరువాత కరోనా సెకెండ్ వేవ్ రావడం, అంతలో లాక్ […]

Written By:
  • admin
  • , Updated On : June 1, 2021 / 11:25 AM IST
    Follow us on

    నివేథా పేతురాజ్ కి హీరోయిన్ స్టేటస్ రాలేదు కానీ, మంచి ఫాలోయింగ్ అయితే వచ్చింది. పైగా డిఫరెంట్ క్యారెక్టర్స్ కు ఈ మధ్య బాగా వినిపిస్తున్న పేరు కూడా నివేథా పేతురాజ్ దే. ఈ బ్యూటీని హీరోయిన్ గా పెట్టి ఓ చిన్న కామెడీ థ్రిల్లర్ ను తీస్తోంది పీపుల్స్ మీడియా సంస్థ. తక్కువ రోజులు షూటింగ్ అంటూ మొదలుపెట్టి, మధ్యలోనే ఈ సినిమాని ఆపేశారు.

    ఆ తరువాత కరోనా సెకెండ్ వేవ్ రావడం, అంతలో లాక్ డౌన్ పడటం మొత్తానికి ఈ కామెడీ థ్రిల్లర్ కి బారీ గ్యాప్ వచ్చింది. అయితే మరో ముప్పై రోజులు షూట్ చేస్తే పూర్తయిపోయే చిన్న సినిమా అట ఇది. ఎలాగూ ఓటీటీ సినిమా కాబట్టి, ఎక్కువ ఖర్చు కూడా పెట్టట్లేదు. అయితే ఈ చిన్న సినిమా కోసం నివేథా పేతురాజ్ దాదాపు యాభై లక్షలు రెమ్యునరేషన్ తీసుకుందని తెలుస్తోంది.

    పైగా నిర్మాతలు నివేథా పేతురాజ్ కి లాభాల్లో వాటా కూడా ఇస్తున్నారట. అసలు వాటా ఇచ్చే అంత సీన్ నివేథా పేతురాజ్ కి ఉందా అంటే.. అనుమానమే. కాకపోతే ఈ సినిమా కోసం నివేథా గతంలో కంటే ఎక్కువ ఎక్స్ పోజింగ్ చేస్తుందట. ఒక సన్నివేశంలో అయితే దాదాపు సెమీ న్యూడ్ గా కూడా కనిపించడానికి అంగీకరించిందట.

    మరీ ఈ సినిమా షూట్ మళ్ళీ ఎప్పుడు స్టార్ట్ అవుతుందో చూడాలి. ఈ సినిమా ఎప్పుడు స్టార్ట్ చేసినా సింగిల్ షెడ్యూల్ లోనే మిగిలిన బ్యాలెన్స్ షూటింగ్ మొత్తం పూర్తీ చేస్తారట. బడ్జెట్ తో పాటు రిలీజ్ వ్యవహారం కూడా సింపుల్ కాబట్టి, ఎక్కువ డిస్కషన్స్ కూడా ఉండవు. ఏది ఏమినా నివేథా పేతురాజ్ ఎక్స్ పోజింగ్ లో పరిధులు దాటుతుంది అన్నమాట.