https://oktelugu.com/

బిగ్ బాస్ లో 14 వారాలకు మోనాల్ గజ్జర్ రెమ్యుూనరేషన్ ఇంతనా?

బిగ్ బాస్ తుది అంకానికి చేరుకుంది. మరో వారం గడిస్తే విజేత ఎవరనేది తెలుస్తోంది. ఈ క్రమంలోనే ఓట్ల పండుగ మొదలైంది. పెద్ద ఎత్తున ఓట్లను గుద్దేస్తున్నారు. దాదాపు 15 కోట్ల ఓట్లు పడొచ్చని అంచనా.. అయితే ఈ వారం అనూహ్యంగా మోనాల్ గజ్జర్ ఎలిమినేట్ అయిపోయింది. Also Read: నిహారిక పెళ్లికి అందుకే దూరంగా ఉన్నా.. పవన్ పై క్లారిటీ: రేణు దేశాయ్ అరియానా, హారిక అవుతుందని అందరూ అనుకున్నా.. బిగ్ బాస్ మానస పుత్రికగా […]

Written By:
  • NARESH
  • , Updated On : December 14, 2020 / 09:40 PM IST
    Follow us on

    బిగ్ బాస్ తుది అంకానికి చేరుకుంది. మరో వారం గడిస్తే విజేత ఎవరనేది తెలుస్తోంది. ఈ క్రమంలోనే ఓట్ల పండుగ మొదలైంది. పెద్ద ఎత్తున ఓట్లను గుద్దేస్తున్నారు. దాదాపు 15 కోట్ల ఓట్లు పడొచ్చని అంచనా.. అయితే ఈ వారం అనూహ్యంగా మోనాల్ గజ్జర్ ఎలిమినేట్ అయిపోయింది.

    Also Read: నిహారిక పెళ్లికి అందుకే దూరంగా ఉన్నా.. పవన్ పై క్లారిటీ: రేణు దేశాయ్

    అరియానా, హారిక అవుతుందని అందరూ అనుకున్నా.. బిగ్ బాస్ మానస పుత్రికగా పేర్కొంటున్న హీరోయిన్ మోనాల్ ఎట్టకేలకు బయటకు వచ్చింది.

    అయితే బిగ్ బాస్ లోనే అత్యధిక పారితోషికం మోనాల్ కేనట.. ఇప్పుడు విజేతకు ఇచ్చే రూ.50 లక్షలకు మించి మోనాల్ కు పారితోషికం దక్కిందని టాక్ నడుస్తోంది.

    Also Read: ‘అక్కినేని నాగార్జున’ను వెంటాడుతోన్న బాధ !

    బిగ్ బాస్ విజేతకు రూ.50 లక్షలు ఇస్తే.. మోనాల్ కు వారానికి 3.50 లక్షలు రెమ్యూనరేషన్ మాట్లాడుకున్నారని సమాచారం. అంటే దాదాపుగా 14 వారాలకు 50 లక్షల వరకు రెమ్యూనరేషన్ ఇస్తున్నారన్న మాట.. అంటే బిగ్ బాస్ విజేతగా కాకున్నా మోనాల్ అంత మొత్తం వచ్చేయడంతో ఆమె ఎలిమినేట్ అయిపోయినా కానీ బాధ లేకుండా ఉందట..

    ఎన్ని సినిమాలు చేసినా ఓట్ డేటెడ్ అయిన మోనాల్ ఇంత సంపాదించి ఉండదు. ఇప్పుడు బిగ్ బాస్ తో నక్క తోక తోక్కినట్టే అయిపోయిందన్న మాట..

    మరిన్ని సినిమా వార్తల కోసం టాలీవుడ్ న్యూస్