https://oktelugu.com/

బ్రేకింగ్: ఐపీఎల్ షెడ్యూల్ వచ్చేసింది.. ఇదే!

కరోనాతో అందరూ ఇంటికే పరిమితమైన వేళ ఊరటనిస్తూ ఇటు బిగ్ బాస్ షోలు.. అటు ఐపీఎల్ సందడి మొదలు కాబోతోంది. ఈ రెండు ఎంటర్ టైన్ మెంట్లతో ఇళ్లలో 5 నెలలుగా నలిగిపోతున్న వారికి ఊరట కలగనుంది. తాజాగా క్రికెట్ అభిమానులు ఎదురుచూస్తున్న తరుణం వచ్చేసింది. ఐపీఎల్ 2020 షెడ్యూల్ ను బీసీసీఐ కొద్ది సేపటి క్రితమే విడుదల చేసింది. ఈనెల 19నుంచి యూఏఈ దేశంలో ఐపీఎల్ ప్రారంభం కానుంది. తొలి మ్యాచ్ ముంబై ఇండియన్స్ వర్సెస్ […]

Written By: , Updated On : September 6, 2020 / 05:48 PM IST
Follow us on

కరోనాతో అందరూ ఇంటికే పరిమితమైన వేళ ఊరటనిస్తూ ఇటు బిగ్ బాస్ షోలు.. అటు ఐపీఎల్ సందడి మొదలు కాబోతోంది. ఈ రెండు ఎంటర్ టైన్ మెంట్లతో ఇళ్లలో 5 నెలలుగా నలిగిపోతున్న వారికి ఊరట కలగనుంది.

తాజాగా క్రికెట్ అభిమానులు ఎదురుచూస్తున్న తరుణం వచ్చేసింది. ఐపీఎల్ 2020 షెడ్యూల్ ను బీసీసీఐ కొద్ది సేపటి క్రితమే విడుదల చేసింది. ఈనెల 19నుంచి యూఏఈ దేశంలో ఐపీఎల్ ప్రారంభం కానుంది.

తొలి మ్యాచ్ ముంబై ఇండియన్స్ వర్సెస్ చెన్నై సూపర్ కింగ్స్ మధ్య జరగనుంది. రెండో మ్యాచ్ లో ఢిల్లీ, కింగ్ ఎల్ వెన్ తలపడబోతున్నాయి.

Also Read: ఐపీఎల్ స్పెషల్: ఏ టీంకు ఎంతమంది ఫ్యాన్స్?

ఇక మన హైదరాబాద్ సన్ రైజర్స్ జట్టు 21న దుబాయ్ లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరుతో తొలి మ్యాచ్ ఆడనుంది.

నవంబర్ 7న తొలి క్వాలిఫైయర్, నవంబర్ 8న ఎలిమినేటర్ మ్యాచ్ లు జరగనున్నాయి. నవంబర్ 9న క్వాలిఫైయర్ 2 మ్యాచ్ జరుగుతుంది. 10న ఫైనల్ ఉంటుంది.

మధ్యాహ్నం 3.30 గంటలకు, రాత్రి 7.30 గంటలకు మ్యాచ్ లు జరుగుతాయి.

*ఐపీఎల్ షెడ్యూల్ ఇదే..