Wife And Husband Relation: శృంగారం విషయంలో చాలా మందికి చాలా అనుమానాలు ఉంటాయి. పడక గదిలో పొందే సుఖంలో కష్టాలు, నష్టాలు కూడా ఉంటాయి. అందుకే మనం శృంగారం విషయంలో ఎలాంటి సందేహాలున్నా నివృత్తి చేసుకోవాలి. ఫలితంగా మనకు ఎదురయ్యే సమస్యల నుంచి ఉపశమనం పొందొచ్చు. అందుకే శృంగారం విషయంలో ఏ సంశయాలు కలిగినా తీర్చుకోవాల్సిందే. వాత్సాయనుడి కామసూత్రలో ఎన్నో విషయాలు చెప్పారు. శృంగారానికి సంబంధించి ఎలాంటి సందేహం వచ్చినా తీర్చుకుంటేనే మనకు సమస్యలుండవు.

సంభోగం జరిపిన తరువాత ఆడవాళ్లు మూత్రం చేయవచ్చా? చేయరాదా? అనే విషయంలో అందరికి సందేహాలు వస్తున్నాయి. పిల్లల కోసం ప్రయత్నించే వారు కొన్ని పద్ధతులు పాటించాలి. టెక్నిక్ లు ఫాలో కాకపోతే పిల్లలు కలగడానికి ఆస్కారం ఉండదు. పెళ్లయిన దంపతులు పిల్లల కోసం ప్రయత్నిస్తే వారు వైద్యుల సలహాలు, సూచనలు పాటిస్తే గర్భం ధరించేందుకు అవకాశం ఉంటుంది. లేకపోతే ఎన్ని ఏళ్లయినా ఫలితం కనిపించదు. దీంతో ఎన్ని ఆస్పత్రులు తిరిగినా ఏం లాభం అనే ధోరణి వస్తోంది.
కొత్తగా పెళ్లయిన వారు మాత్రం సంభోగం జరిపిన తరువాత ఓ పది పదిహేను నిమిషాల పాటు మహిళ లేవకూడదు. ఒకవేళ లేస్తే శుక్రకణాలు గర్భాశయంలోకి వెళ్లవు. అందుకే వైద్యుల సలహా మేరకు ఆగాలి. పిల్లలు కలిగిన వారు మాత్రం సంభోగం జరిగిన వెంటనే లేచి మూత్ర విసర్జన చేస్తేనే ఎలాంటి రోగాలు దరిచేరవని చెబుతున్నారు. అందుకే పెళ్లయిన వారు ఒకలా, పిల్లలు ఉన్న వారు మరోలా వ్యవహరించాలి. ఈ నేపథ్యంలో పిల్లలు ఉన్న వారు రతి తరువాత మూత్ర విసర్జన చేస్తేనే బ్యాక్టీరియా దరిచేరదని తెలుస్తోంది.

వైద్యులైతే సెక్స్ తరువాత మూత్ర విసర్జన చేయాల్సిందేనని చెబుతున్నారు. ఇందులో పిల్లలు కాని వారిని మాత్రం మినహాయిస్తున్నారు. వైద్యుల సూచనల మేరకు సంభోగం తరువాత మూత్ర విసర్జన చేయాలని వివరణ ఇస్తున్నారు. దీంతోనే ఏ రోగాలు రాకుండా జాగ్రత్త పడొచ్చని తెలుస్తోంది. వైద్యుల సలహాల మేరకు నడుచుకుని వ్యాధులు దరిచేరకుండా చూసుకుంటే మంచిది. సెక్స్ అనేది అందరికి ముఖ్యమే. దీంతో అందులోని జాగ్రత్తలు కూడా పాటించి జీవితాన్ని ఎలాంటి సమస్యలు లేకుండా చూసుకోవాల్సిందిగా చెబుతున్నారు.
Also Read: Dharja Review : మూవీ రివ్యూ: మాస్ ని అలరించే అనసూయ ‘ దర్జా ‘
Recommended Videos