Husband And Wife Relationship: శృంగారం బంగారంతో సమానంగా చూస్తారు. పురుషులైతే శృంగారమంటే పడి చచ్చిపోతారు. లైంగిక ప్రక్రియకు అర్రులు చాస్తుంటారు. జీవిత భాగస్వామిని ప్రసన్నం చేసుకునే క్రమంలో ఎంతో ఆసక్తి కనబరుస్తారు. ప్రతి రోజు అన్నం తినకుండా ఉంటారేమో కానీ శృంగారం చేయకుండా ఉండని వారుంటారంటే అతిశయోక్తి కాదు. ఈ నేపథ్యంలో శృంగారం విషయంలో ఎవరు చొరవ తీసుకుంటారు? ఎవరు ఎక్కువగా ఆసక్తి చూపుతారు? భావప్రాప్తిలో ఎవరిది పైచేయి అనే సందేహాలు అందరిలో రావడం సహజమే. దీంతో శృంగార విషయాల్లో ఎన్నో ఆసక్తికర విషయాలు ఉన్న సంగతి తెలిసిందే.

సహజంగా మహిళలలు మొహమాటంగా ఉంటారు. శృంగారం సమయంలో ఎక్కువ చొరవ తీసుకోరు. కానీ పురుషుడు చేసే ప్రతి పనిని నిశితంగా పరిశీలిస్తారు. మగవాడి కదలికలతో పూర్తిస్థాయిలో శృంగారాన్ని ఆస్వాదిస్తారు. అంతేకాదు మగవాడి లైంగిక ప్రక్రియలను వేగంగా స్కాన్ చేస్తుంటారట. వారిలో ఆత్మవిశ్వాసం ఎంత ఉంది? ఏ విధంగా కదులుతున్నారనే విషయాలను సునిశితంగా పరిశీలించి వారికి మార్కులు కూడా వేస్తారట. దీంతో శృంగారంలో మహిళలు పైకి కనిపించకపోయినా లోలోపల మాత్రం ఎక్కువ శ్రద్ధ చూపిస్తుంటారనడంలో సందేహం లేదు.
స్త్రీ సంభోగ సమయంలో పురుషుడు చేసే శబ్ధాలను కూడా గమనిస్తుంది. అతడి నుంచి వచ్చే వాసనలు కూడా పసిగడుతుంది. ఇలా మహిళ అనేక విషయాల్లో పురుషులను పరిశీలించి అతడిలోని శక్తిని అంచనా వేస్తుంది. బెడ్ రూంలో సిగ్గుపడిపోయే మగువ పురుషుడు చేసే ప్రతి పనిలో ఎలా కదులుతున్నాడనే దానిపై పరిశీలనా శక్తి కలిగి ఉంటుంది. పురుషులతో పోలిస్తే మహిళల కంటే వేగంగా గమనించలేడట. శృంగారం సమయంలో మాత్రం పురుషుడే చొరవ తీసుకోవడం గమనార్హం.

శృంగార సమయంలో భర్త ఆకృతి, కండలు, ముఖం ఎలా ఎంజాయ్ చేస్తున్నాడనే విషయం పూర్తిగా గమనిస్తుంది. శృంగారంలో పురుషుడు తీసుకునే శ్వాసను కూడా లెక్కలోకి తీసుకుని పురుషుడి సామర్థ్యాన్ని అంచనా వేస్తుంది. స్త్రీ గమనించే మరో అంశం పురుషుడు నాలుకతో శరీర భాగాలు స్ర్పశిస్తుంటే మధురానుభూతి చెందుతుంది. ఇలా మహిళలు చొరవ తీసుకోకున్నా పురుషుడితో సమానంగా అన్ని విషయాలు పంచుకుంటున్నా సిగ్గుల మొగ్గలా మారిపోతోంది. ఇంకా పురుషుడు ఎక్కడెక్కడ టచ్ చేస్తున్నాడో కూడా గ్రహిస్తుంది.