
Pregnancy: జీవిత భాగస్వామితో అత్యంత మధరక్షణాలు శృంగారం సమయంలోనే పొందుతారు. ఈ శృంగారంలో ఎక్కువ సంతోషాన్ని పొందడానికి కొందరు అనేక రకాల ప్రయోగాలు చేస్తారు. కానీ కొందరు అవగాహన లేమితో తప్పుల చేసి తీవ్ర నిరాశ చెందుతూ ఉంటారు. సెక్స్ గురించి స్నేహితులు, వైద్యుల వద్ద తప్ప ఎవరితో చర్చించలేం. అలా అన్ని సార్లు సాధ్యం కాదు. అయితే సోషల్ మీడియాలో వస్తున్న కథనాలను ఫాలో అవుతూ చాలా మంది రాంగ్ రూట్లో వెళ్తున్నారు. ఆ తరువాత అనేక ఇబ్బందులకు గురి కావాల్సి వస్తోంది. ముఖ్యంగా అవాంచిత గర్భంపై చాలా మందికి అవగాహన లేమి కారణంగా అనేక మిస్టేక్స్ చేస్తున్నారు. అలా చేయడం వల్ల గర్భం వస్తుందని అంటున్నారు వైద్య నిపుణులు. మరి అవేంటో చూద్దాం.
గర్భం వద్దనుకున్న భాగస్వాములిద్దరు సెక్స్ లో పాల్గొన్న తరువాత చేసే ఫస్ట్ మిస్టేక్ ఏంటంటే అలాగే కలిసి నిద్రించడం. శృంగారం పూర్తయిన తరువాత మత్తును కలిగిస్తుంది. దీంతో చాలా మంది అలాగే నిద్రిస్తారు. అలా నిద్రించడం వల్ల పురుషుడి శుక్రకణాలు యోనిలో అలాగే ఉండిపోతాయి. అవి అండాన్ని టచ్ చేస్తాయి. స్త్రీలలోని అండం విడుదలయ్యే సమయానికి శుక్రకణాలు అక్కడే ఉంటే అవి అండంలోకి చొచ్చుకుపోతాయి. ఆ తరువాత గర్భం దాల్చే అవకాశం ఉంది. అయితే గర్భం కావాలనుకునేవారు మాత్రం ఇలా చేస్తే ప్రయోజనం ఉంటుంది.
సెక్స్ పూర్తయిన తరువాత వెంటనే బాత్రూంలోకి వెళ్లి మూత్ర విసర్జన చేయడం ద్వారా గర్భం రాదు. కొందరు స్త్రీలు అలా కాకుండా 15 నిమిషాల పాటు కదలకుండా ఉన్నా అండం విడుదలయి శుక్రకణాలకు దారి చూపుతాయి. శృంగారం పూర్తయిన తరువాత బాత్రూంలోకి వెళ్లి శుభ్రం చేసుకోవడం ద్వారా గర్భ సమస్యలు కూడా రాకుండా ఉంటాయి. స్త్రీలతో పాటు పురుషులు ఈ పనిచేయడం వల్ల ఎలాంటి అనారోగ్య సమస్యలు దరి చేరవు.

కొంతమందికి రొటిన్ సెక్స్ ఇష్టముండదు. దీంతో ఎక్కువ సంతోషాన్ని పొందేందుకు పిరుదుల కింద దిండులు పెట్టి అంగాన్ని ప్రవేశపెడుతారు. ఇలా చేయడం వల్ల సెక్స్ చేసేటప్పుడూ అండం విడుదలయితే శుక్రకణాలు నేరుగా యోనిలో నుంచి అండంలోకి వెళ్లే అవకాశం ఉంది. దీంతో వెంటనే గర్భం వస్తుంది. ఇలా చేయకుండా నార్మల్ గా సెక్స్ చేయడం వల్ల గర్భం వచ్చే అవకాశం తక్కువగా ఉంటుంది.
శృంగారంలో పాల్గొన్న తరువాత కొంతమంది స్త్రీలు కాళ్లను గోడకు ఆనించి పెడుతారు. ఇలా కాళ్లు పైకి ఉండడం వల్ల శుక్రకణాలు అలాగే ఉండిపోతాయి. ఇలా చేయడం వల్ల గురుత్వాకర్షణ శక్తితో గర్భం వచ్చే అవకాశం ఉంటుంది. అందువల్ల యోనిలోని వీర్యాన్ని బయటకు వెళ్లేలా వాష్ రూంకు వెళ్లడం మంచిది. పై టిప్స్ మొత్తం గర్భం రావాలనుకునేవారు పాటించినా.. వద్దనుకునేవారు ఈ విషయాల్లో జాగ్రత్తలు పాటిస్తే మంచిదని వైద్య నిపుణులు పేర్కొంటున్నారు.