Telugu News
  • తాజా వార్తలు
  • ఆంధ్రప్రదేశ్‌
  • తెలంగాణ
  • జాతీయ వార్తలు
  • ప్రపంచం
  • ఎంటర్టైన్మెంట్
  • ఫోటోలు
  • వీడియోలు
  • క్రీడలు
  • search-icon
  • oktelugu twitter
  • facebook-icon
  • instagram-icon
  • youtube-icon
  • తాజా వార్తలు
  • జాతీయ వార్తలు
  • ఆంధ్రప్రదేశ్‌
  • తెలంగాణ
  • ప్రపంచం
  • బిజినెస్
  • క్రీడలు
  • ఎంటర్టైన్మెంట్
    • టాలీవుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
    • మూవీ రివ్యూ
  • వెబ్ స్టోరీలు
  • ఫోటోలు
  • వీడియోలు
  • హెల్త్‌
  • సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ
  • ఆధ్యాత్మికం
  • ట్రెండింగ్ న్యూస్
  • రామ్ టాక్
  • వ్యూ పాయింట్
  • ఎడ్యుకేషన్
  • ఉద్యోగాలు
  • ఎన్నికలు
home
  • తాజా వార్తలు
  • జాతీయ వార్తలు
  • ఆంధ్రప్రదేశ్‌
  • తెలంగాణ
  • ప్రపంచం
  • బిజినెస్
  • క్రీడలు
  • ఎంటర్టైన్మెంట్
  • టాలీవుడ్
  • బాలీవుడ్
  • హాలీవుడ్
  • మూవీ రివ్యూ
  • వెబ్ స్టోరీలు
  • ఫోటోలు
  • వీడియోలు
  • హెల్త్‌
  • సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ
  • ఆధ్యాత్మికం
  • ట్రెండింగ్ న్యూస్
  • రామ్ టాక్
  • వ్యూ పాయింట్
  • ఎడ్యుకేషన్
  • ఉద్యోగాలు
  • ఎన్నికలు
  • Telugu News » Lifestyle » What is an open relationship what happens if there are relationships with other people

Open Relationship: ఓపెన్ రిలేషన్ షిప్ అంటే ఏమిటి? ఇతర వ్యక్తులతో సంబంధాలు ఉంటే ఏం జరుగుతుంది?

ఓపెన్ రిలేషన్ షిప్ మొదలు పెట్టే ముందు భాగస్వామి అనుమతి తీసుకోవాలి. స్త్రీ, పురుష అనుమతితో కొత్త రిలేషన్ ప్రారంభించాలి. ఈ రిలేషన్ ఎలా ఉంటుందంటే ఇద్దరు పార్ట్స్ నర్స్ మరో పార్ట్ నర్స్ తో కలిసి ఉంటారు. వీరు కొన్నాళ్ల పాటు కలిసి ఉండి ఆ తరువాత పాత పార్ట్ నర్స్ తో కలిసిపోతారు.

Written By: Srinivas , Updated On : June 26, 2024 / 02:35 PM IST
  • OkTelugu FaceBook
  • OkTelugu Twitter
  • OkTelugu Whatsapp
  • OkTelugu Telegram
What Is An Open Relationship What Happens If There Are Relationships With Other People

Open Relationship

Follow us on

OkTelugu google news OkTelugu Facebook OkTelugu Instagram OkTelugu Youtube OkTelugu Telegram

Open Relationship: భారత్ లో సాంప్రదాయులు ఎక్కువగా ఉంటారు. ముఖ్యంగా రిలేషన్ షిప్ మెయింటనెన్స్ లో ఎక్కువ విలువ ఇస్తారు. వివాహం విషయంలో ఒకే వ్యక్తిని పెళ్లి చేసుకొని జీవితాంతం వారితో కలిసి ఉంటారు. అయితే కొన్ని దేశాల్లో ఒకే వ్యక్తి ఒకరితో కాకుండా ఓపెన్ రిలేషన్ షిప్ ను కలిగి ఉంటున్నారు. ఇద్దరు పార్ట్స్ నర్స్ ఇతర వ్యక్తులతో సంబంధాలు కలిగి ఉంటారు. ఇది ఫిజికల్ గా కూడా ఉండే అవకాశం ఉంది. ఇప్పటి వరకు కొన్ని దేశాల్లో ఉన్న ఈ సంస్కృతి ఇప్పుడిప్పుడే మిగతా దేశాలకు పాకుతోంది. ఈ విషయంలో ఇండియా మాత్రం ప్రస్తుతం వ్యతిరేకంగా ఉంది. ఒకవేళ మల్టీ రిలేషన్ ఉంటే దానిని తప్పుగా భావిస్తారు. అయితే మల్టీ రిలేషన్ షిప్ ఎలా ఉంటుంది? దీనిని ఎలా కొనసాగిస్తారు?

ఒక వ్యక్తికి మరో వ్యక్తిపై ఎప్పటికీ ఇష్టంతో ఉంటారని అనుకోలేం. కాలం మారుతున్న కొద్దీ ఆ వ్యక్తిపై అయిష్టం ఏర్పడుతుంది. దీంతో ఇద్దరి మధ్య చిన్న చిన్న విషయాలకే మనస్పర్థలు వస్తుంటాయి. ఆ తరువాత గొడవలు వచ్చి విడిపోతూ ఉంటారు. ప్రస్తుత కాలంలో చాలా మంది పెళ్లయిన కొన్నాళ్లకే విడిపోతున్నారు. ఇలా విడిపోవడం కంటే పార్ట్ నర్స్ ఇద్దరి ఇష్టంతో మరో జంటతో రిలేషిన్ షిప్ కొనసాగించాలని అనుకుంటారు. అయితే ఈ సంబంధాలు నలుగురు వ్యక్తుల ఇష్టంతోనే జరగాలి.

ఓపెన్ రిలేషన్ షిప్ మొదలు పెట్టే ముందు భాగస్వామి అనుమతి తీసుకోవాలి. స్త్రీ, పురుష అనుమతితో కొత్త రిలేషన్ ప్రారంభించాలి. ఈ రిలేషన్ ఎలా ఉంటుందంటే ఇద్దరు పార్ట్స్ నర్స్ మరో పార్ట్ నర్స్ తో కలిసి ఉంటారు. వీరు కొన్నాళ్ల పాటు కలిసి ఉండి ఆ తరువాత పాత పార్ట్ నర్స్ తో కలిసిపోతారు. ఈ సంబంధం స్నేహ పూర్వకంగా ఉండొచ్చు.. లేదా ఫీజికల్ గా ఉండొచ్చు. ఈ విషయంపై ఇద్దరి అభిప్రాయం తరువాతే కొనసాగించాలి.

మనసు ప్రశాంతంగా ఉండేందుకు, కపుల్స్ మధ్య ఎలాంటి మనస్పర్థలు రాకుండా ఉండడానికి ఈ సంబంధాలు కొనసాగిస్తారు. అయితే ప్రస్తుతం కొన్ని దేశాల్లో మాత్రమే కొనసాగుతోంది. ఇలాంటి స్నేహాల వల్ల మనుషుల మధ్య ద్వేషాలు ఉండవని అంటారు. అంతేకాకుండా అనేక ఒత్తిడిల నుంచి దూరమవుతారని కొందరు చెబుతున్నారు.

Srinivas

Srinivas Author - OkTelugu

Srinivas is a Senior content writer who has good knoeledge in the field of Auto mobile, General, Business and lifestyle news. He covers all kind of general news content in our website.

View Author's Full Info

Web Title: What is an open relationship what happens if there are relationships with other people

Tags
  • Open Relationship
  • open relationship rules
  • Relationship
Follow OkTelugu on WhatsApp

Related News

Helping friends: స్నేహితులను అవసరానికి ఆదుకోవడమే.. నేటి కాలంలో అతిపెద్ద తప్పట.. తాజా సర్వే ఏం చెప్పిందంటే..

Helping friends: స్నేహితులను అవసరానికి ఆదుకోవడమే.. నేటి కాలంలో అతిపెద్ద తప్పట.. తాజా సర్వే ఏం చెప్పిందంటే..

Quiet Quitting: క్విట్ క్విటింగ్ అంటే ఏమిటి? మీ భాగస్వామి కూడా ఇలా చేస్తున్నాడా?

Quiet Quitting: క్విట్ క్విటింగ్ అంటే ఏమిటి? మీ భాగస్వామి కూడా ఇలా చేస్తున్నాడా?

Breakup: విడిపోయాక ఇలాంటివి తప్పదా? కాలం గొప్పది కదా..

Breakup: విడిపోయాక ఇలాంటివి తప్పదా? కాలం గొప్పది కదా..

Emotional Video: జీవితంలోకి ఎంతోమంది వస్తుంటారు, పోతుంటారు.. ఈ రెండు పాత్రలే శాశ్వతం! కన్నీళ్లు తెప్పిస్తున్న వీడియో..

Emotional Video: జీవితంలోకి ఎంతోమంది వస్తుంటారు, పోతుంటారు.. ఈ రెండు పాత్రలే శాశ్వతం! కన్నీళ్లు తెప్పిస్తున్న వీడియో..

Chanakya Niti : ఇంటి యజమానికి ఈ లక్షణాలు లేకపోతే కుటుంబం నాశనమే..

Chanakya Niti : ఇంటి యజమానికి ఈ లక్షణాలు లేకపోతే కుటుంబం నాశనమే..

Relationship : మీ భాగస్వామి ఇలా చేస్తున్నాడా? అయితే మీరంటే అసలు ఇష్టం లేనట్టే..

Relationship : మీ భాగస్వామి ఇలా చేస్తున్నాడా? అయితే మీరంటే అసలు ఇష్టం లేనట్టే..

ఫొటో గేలరీ

Markram’s Century: మార్క్రం సెంచరీ తర్వాత.. డివిలియర్స్ చేసిన పనికి అంతా షాక్!

Markrams Century After Markrams Century De Villiers Act Shocks Everyone

Malavika Mohanan Looks Glamorous: ఈ బ్యూటీని చీరలో చూస్తే ఫీజులు ఔట్ అవ్వాల్సిందే..

Malavika Mohanan Looks Glamorous In Her Latest Pics

Priya Vadlamani Latest Saree Photos: చీరలో కూడా ఇంత అందంగా ఉంటారా? వామ్మో ఏం అందం ప్రియ..

Priya Vadlamani Latest Saree Photos Goes Viral
OkTelugu
Follow Us On :
  • OkTelugu Google News
  • OkTelugu Youtube
  • OkTelugu Instagram
  • వార్తలు:
  • తాజా వార్తలు
  • ఆంధ్రప్రదేశ్‌
  • తెలంగాణ
  • జాతీయ వార్తలు
  • ప్రపంచం
  • క్రీడలు
  • ఎంటర్టైన్మెంట్:
  • టాలీవుడ్‌
  • బాలీవుడ్
  • హాలీవుడ్
  • ఓటీటీ
  • మూవీ రివ్యూ
  • ఫోటోలు
  • ఇంకా:
  • వెబ్ స్టోరీలు
  • వీడియోలు
  • బిజినెస్
  • రామ్ టాక్
  • రామ్స్ కార్నర్
  • హెల్త్‌
  • ఆధ్యాత్మికం
  • ఉద్యోగాలు
  • ఎన్నికలు
  • ఎడ్యుకేషన్
  • వ్యూ పాయింట్
  • ఇతరులు:
  • Disclaimer
  • About Us
  • Advertise With Us
  • Privacy Policy
  • Contact us
© Copyright OkTelugu 2025 All rights reserved.