Romantic Dreams : శృంగారమంటే అందరికి ఇష్టమే. దాన్ని ఆస్వాదించాలనే తపన అందరికి ఉంటుంది. జీవితంలో శృంగారం ప్రధానమైన భాగం. దీంతో మన గమనం సాఫీగా సాగాలంటే దానికి శృంగారం ఓ కారణంగా మారుతుంది. ఈ నేపథ్యంలో చలాలా మంది శృంగారంలో రసానుభూతి పొందాలను భావిస్తుంటారు. ఇందులో భాగంగా శృంగారం గురించి కలలు కంటుంటారు. అలా శృంగారం గురించి ఊహించుకోవడం తప్పుకాదు. మనలో లైంగిక ఉద్దీపణలు ఉన్నాయని చెప్పేందుకు నిదర్శనమే ఇలా జరగడం. శృంగారం విషయంలో ఊహలు వస్తే మన శరీరంలో మార్పులు రావడం సహజమే.

చాలా మంది శృంగారం విషయంలో కొందరు కలలు కంటే ఇంకొంత మంది వాస్తవంలో జీవిస్తారు. కానీ శృంగారం గురించి వాస్తవం కంటే కలలే అందంగా ఉంటయి. వాటికి ఏ హద్దులు ఉండవు. మన ఇష్టం వచ్చినట్లు మలుచుకోవచ్చు. ఈ నేపథ్యంలో శృంగార కలలు రావడం అందరికి కామనే. అసలు కలలు రాకపోతేనే ఏదో సమస్య ఉన్నట్లు లెక్క. ప్రతి మనిషి శృంగారం కోసం పరితపించేవాడే. అందరికి లైంగిక కలలు వస్తాయని అధ్యయనాలు కూడా తెలియజేస్తున్నాయి. కలలు నిద్రలో రావడంతో మనకు ఏదో ఉత్సాహం కలుగుతుంది.
శృంగార కలలు రావడానికి కూడా పలు కారణాలున్నాయి. తరచుగా లైంగిక కలలు రావడం ఆరోగ్యవంతుడి లక్షణం అని చెబుతున్నారు. లైంగిక ప్రాధాన్యత గుర్తించుకుని శృంగార కలలను ఏదో చెడుకు సంకేతంగా భావించడం మంచిది కాదు. నిరంతరం శృంగార కలలు వస్తేనే మనిషి కోరికలు దృఢంగా ఉన్నట్లు తెలుస్తుంది. నిరంతరం శృంగార కలలు రావడానికి ఊహించని కారణాలు కూడా ఉంటాయి. ఈ నేపథ్యంలో శృంగార కలలు మనిషికి రావడం బలానికి మరో రూపకంగా భావిస్తుంటారు.
కలలు కనేటప్పుడు మన ఊహలు గరిష్ట స్థాయికి చేరతాయి. లైంగిక ఆసక్తి కూడా రెట్టింపవుతుంది. వాస్తవం కన్నా కలలోనే ఆనందం ఎక్కువగా ఉంటుంది. అందుకే ప్రతి వారికి కార్యరూపం దాల్చని విషయాలు కలలో వస్తాయని కూడా కొందరు చెబుతుంటారు. ఇందులో వాస్తవం ఉందో లేదో తెలియదు కానీ కలలు మాత్రం మనిషిని ఎంతో ప్రేరేపిస్తాయి. లైంగిక ఉద్దీపణలు పెంచుతాయి. ఫలితంగా శృంగారంపై శ్రద్ధ కూడా పెరుగుతుంది. కలలతో ఉత్తేజితమైన ఆలోచనలు వాస్తవంలో కూడా పనిచేస్తాయి. కొత్త అనుభవాలు మనకు ఎంతో శక్తిని కలిగిస్తాయి.