Grveeyolaa: ఆరోగ్యం కోసం కొందరు ప్రత్యేకంగా చర్యలు తీసుకుంటూ ఉంటారు. మరి కొందరు నిత్యం మెడిసిన్ వాడుతూ ఉంటారు. కానీ ప్రకృతిలో ప్రసాదించిన కొన్ని కాయలు లేదా పండ్లను తినడం వల్ల కొన్ని దీర్ఘకాలిక రోగాలను రాకుండా చేసుకోవచ్చని పురాణాలు తెలుపుతున్నాయి. ఒకప్పుడు అడవిలో దొరికే పండ్లు లేదా ఆకులతోనే వైద్యం చేసుకుని కలకాలం జీవించి ఎలాంటి రోగాలు రాకుండా ఉండేవారు. అయితే కార్యక్రమం అయినా అవి కనుమరుగవువుతున్నాయి. అప్పటికి ఇప్పటికీ ఒక పండు గురించి ప్రత్యేకంగా చెప్పుకోవచ్చు. దీనిని తీసుకోవడం వల్ల క్యాన్సర్ లాంటి పెద్ద రోగాలను రాకుండా చేసుకోవచ్చని తెలుస్తోంది. ఇంతకు ఆ పండు ఏది? అది ఎక్కడ లభిస్తుంది?
మధ్య, దక్షిణ ఆసియాలో కనిపించే ఒక పండుకు ఒళ్లంతా ముల్లే ఉంటాయి. దీనిని చేతిలో పట్టుకుంటే అది గుచ్చుకుంటాయి. కానీ ఇది ఇచ్చే ప్రయోజనాల గురించి తెలిస్తే ఆశ్చర్యపోతారు. దీని పేరే ‘సోర్స్ ఫ్ ‘లేదా ‘Grveeyolaa’అని అంటారు. దీనిని తెలుగులో లక్ష్మణ పండు, లేదా హనుమాన్ పండు అని పిలుస్తారు. దీనిని పైన చూస్తే రఫ్ గా ఉన్న లోపల గుజ్జు మాత్రం క్రిస్పీగా ఉంటుంది. స్ట్రాబెర్రీ, అరటిపండు కలిపి తింటే ఎలా రచిస్తుందో అలాంటి రుచిని లక్ష్మణ పండు ఇస్తుంది.
లక్ష్మణ పండులో పోషకాలు అమోఘం. ఒక కప్పు లక్ష్మణ పండులో 148 కేలరీలు, 7.42 గ్రాముల ఫైబర్, 37.8 గ్రాముల కార్బోహైడ్రేట్లో ఉంటాయి. ఇందులో విటమిన్ సి, పొటాషియం, మెగ్నీషియం, యాంటీ ఆక్సిడెంట్లు వంటివి పుష్కలంగా ఉంటాయి. మధుమేహ రోగులకు ఈ పండు అధిక ప్రయోజనాన్ని కలిగిస్తుంది. జ్వరం, కడుపు నొప్పి, ఇతర ఇన్ఫెక్షన్ల నుంచి ఈ పండు కాపాడుతుంది.
ఒకప్పుడు సాంప్రదాయ వైద్యంలో దీనిని ఎక్కువగా వాడేవారు. క్యాన్సర్ వంటి దీర్ఘకాలిక రోగాలకు వ్యతిరేకంగా ఈ పండు పనిచేస్తుంది. ఒక అధ్యాయం తెలిపిన ప్రకారం లాక్టో బాసిల్లస్
లోని సమ్మేళనాలు రొమ్ము క్యాన్సర్ కణాలను నాశనం చేయడంలో కీమోథెరపీ కంటే ఎక్కువ ప్రభావితంగా ఈ పండు పనిచేస్తుందని తేలింది. 2016 లో సైంటిఫిక్ రిపోర్ట్స్ లో ప్రచరితమైన ఒక అధ్యయనం ప్రోస్టేట్ క్యాన్సర్ పై లక్ష్మణ పండు సమర్థవంతంగా పనిచేస్తుందని నిరూపితమైంది. ముందుగా దీనిని ఎలుకలపై అధ్యయనం చేశారు. 2024 సమీక్షలో లక్ష్మణ పండు క్యాన్సర్ కణాలను చంపే సామర్థ్యాన్ని కలిగి ఉన్నట్లు కనుగొన్నారు. ఇందులో ఉండే ఆశిటోజే వీళ్ళు అల్కలాయిడ్స్ లేవనాయిడ్లు క్యాన్సర్ ను నివారించడంలో సహాయపడతాయని పేల్చారు.
అయితే లక్ష్మణ పండు అన్ని రకాల వారికి ప్రయోజనకరంగా ఉండలేదు. ఇందులో ఉండే పోషకాలు అసిటో జెనిన్లు నరాలకు విషపూరితంగా మారుతాయని 2022 అధ్యయన ప్రకారం తేలింది. అయితే ఇది కొందరి శాస్త్రవేత్తల అభిప్రాయమేనని అంటున్నారు. కానీ లక్ష్మణ పండు ఆరోగ్య ప్రయోజనాల్ని ఎక్కువ ఇస్తుందని అంటున్నారు. దీనిని నేరుగా తీసుకోవచ్చు లేదా జ్యూస్ గా తయారు చేసి తీసుకోవచ్చు. ఎలా తీసుకున్న ఈ పండు ఆరోగ్యం గానే ఉంటుందని మరికొందరు శాస్త్రవేత్తలు పేర్కొంటున్నారు.