Homeలైఫ్ స్టైల్Snacks: చిరుతిళ్లు తినే పిల్లలకు షాకింగ్ న్యూస్.. అలాంటి ప్రమాదకరమైన సమస్యలు!

Snacks: చిరుతిళ్లు తినే పిల్లలకు షాకింగ్ న్యూస్.. అలాంటి ప్రమాదకరమైన సమస్యలు!

Snacks:  పిల్లల నుంచి పెద్దవాళ్ల వరకు చాలామంది చిరుతిళ్లను ఇష్టపడతారు. రుచిగా ఉండటంతో పాటు తక్కువ ధరకే లభించడం వల్ల చాలామంది వీటిపై ఆసక్తి చూపిస్తారు. అయితే చిరుతిళ్ల తినడం వల్ల శరీరానికి నష్టమే తప్ప లాభం ఉండదని గుర్తుంచుకోవాలి. చిరుతిళ్ల వల్ల పిల్లలను చిన్న వయస్సులోనే అనేక ఆరోగ్య సమస్యలు వేధించే అవకాశాలు ఉంటాయి. చిరుతిళ్లు కడుపులో ఇన్ఫెక్షన్లకు కారణమయ్యే ఛాన్స్ ఉంది.

Snacks
Snacks

చిరుతిళ్లు ఎక్కువగా తినేవాళ్లలో ఎనామిల్ పొర కరిగిపోయే అవకాశాలు అయితే ఉంటాయి. ఎనామిల్ పొర కరిగిపోతే దంత సంబంధిత సమస్యలు వస్తాయనే సంగతి తెలిసిందే. ప్రతిరోజూ జంక్ ఫుడ్ ను తీసుకోవడం వల్ల ఆరోగ్య సంబంధిత సమస్యలు కూడా వచ్చే అవకాశాలు అయితే ఉంటాయని చెప్పవచ్చు. చిరుతిళ్లు కొంతమందిలో ఛాతీ సంబంధిత సమస్యలతో పాట్య్ గ్యాస్, అజీర్తికి కారణమయ్యే అవకాశాలు ఉంటాయి.

Also Read: టీఆర్ఎస్ సంచలన నిర్ణయం..! ప్రధాని నరేంద్ర మోడీపై సభా హక్కుల ఉల్లంఘన?

చిరుతిళ్లు తినడం వల్ల బ్లడ్ సర్క్యులేషన్ కు సంబంధించిన సమస్యలు కూడా వచ్చే అవకాశాలు అయితే ఉంటాయని గుర్తుంచుకోవాలి. ఎవరైతే ప్రతిరోజూ చిరుతిళ్లు తింటారో వాళ్లు బరువు పెరగడంతో పాటు ఇతర ఆరోగ్య సమస్యలతో ఇబ్బంది పడే అవకాశాలు అయితే ఉంటాయని చెప్పవచ్చు. చిరుతిళ్లు తినేవాళ్లలో ప్లేట్ లెట్లకు సంబంధించిన సమస్యలు కూడా వస్తాయనే సంగతి తెలిసిందే.

చిరుతిళ్లు తరచూ తినేవాళ్లలో రక్తం గడ్డ కట్టే అవకాశాలు కూడా ఉంటాయి. చిరుతిళ్లలో ఉండే కొన్ని పదార్థాల వల్ల బ్లడ్ లో ట్రైగ్లిజరైడ్లు పెరుగుతాయి. చిరుతిళ్లు తరచూ తినేవాళ్లు తప్పనిసరిగా ఈ విషయాలను గుర్తుంచుకుంటే మంచిదని చెప్పవచ్చు. చిరుతిళ్లు తినే పెద్దలను గుండె సంబంధిత సమస్యలు వేధించే అవకాశాలు అయితే ఉంటాయి.

Also Read: అప‌ర కుబేర పార్టీగా బీజేపీ.. ఇన్ని వేల కోట్లు ఎలా సేక‌రించిందంటే..?

Kusuma Aggunna
Kusuma Aggunnahttps://oktelugu.com/
Kusuma Aggunna is a Senior Journalist Contributes Film & Lifestyle News. She has rich experience in picking up the latest trends in Life style category and has good analytical power in explaining the topics on latest issues.

Most Popular

Vijayendra Prasad: రాజమౌళి కి నచ్చినట్టుగా కథ రాయడం చాలా కష్టం అంటున్న విజయేంద్రప్రసాద్… ఆయన అడిగేవి ఇవే…

Vijayendra Prasad: తెలుగు సినిమా ఇండస్ట్రీలో దర్శకుడిగా తన కెరియర్ ను మొదలుపెట్టిన రాజమౌళి ఆ తర్వాత పాన్ ఇండియా పరిధిని టచ్ చేస్తూ ప్రేక్షకులోకాన్ని అలరిస్తున్నాడు. ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రేక్షకులందరిని...

Mahesh Babu: మహేష్ బాబు కి నచ్చినట్టుగా సినిమాను తీయలేకపోయిన దర్శకులు వీళ్లే…

Mahesh Babu: సూపర్ స్టార్ కృష్ణ నట వారసుడిగా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన మహేష్ బాబు చాలా తక్కువ సమయంలోనే స్టార్ హీరోగా మారిపోయాడు. తనదైన రీతిలో సత్తా చాటుకుంటూ యావత్...

Varanasi Teaser: ‘వారణాసి’ టీజర్ విషయంలో కంగారు పడుతున్న రాజమౌళి… వస్తుందా రావట్లేదా… ..

Varanasi Teaser: తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఇప్పటివరకు కనీవినీ ఎరుగని రీతిలో భారీ విజయాలను సాధిస్తూ తనకంటూ ప్రత్యేకమైన ఇమేజ్ ను సంపాదించుకున్న నటులు చాలామంది ఉన్నారు. రాజమౌళి లాంటి దర్శకుడు...

Monsoon Health Tips: వర్షాకాలంలో ఈ టీ తీసుకుంటే రోగాలకు దూరం ఉన్నట్లే..

Monsoon Health Tips: వర్షాకాలంలో వాతావరణంలో తేమ పెరగడం, నీరు, ఆహారం కలుషితం అవుతూ ఉంటుంది. ఈ క్రమంలో వైరల్ ఇన్ఫెక్షన్లు ఎక్కువగా వ్యాప్తి చెందే అవకాశాలుండడం వల్ల జలుబు, దగ్గు, గొంతునొప్పి,...

Furniture Rental: ఇల్లు మారుతున్నారా? ఇక ఇంటి సామగ్రి కొనాల్సిన అవసరం లేదు.. ఎందుకంటే..

Furniture Rental: కొత్తగా ఉద్యోగంలో చేరిన చేరిన వారు.. రకరకాల కారణాల వల్ల నిత్యం నగరాలకు వలస వెళ్లే వారికి ఇంటి సామగ్రిని సమకూర్చుకోవడం పెద్ద ప్రయాసే. అద్దె ఇల్లు అయినా...
Oktelugu Epaper
Exit mobile version